Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ కు తీపికబురు.. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే!

Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ కు తీపికబురు.. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే!

  • November 10, 2023 / 08:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ కు తీపికబురు.. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే!

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ ట్రైలర్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ట్రైలర్ కు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ వచ్చింది. డిసెంబర్ నెల 1వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. సలార్ సినిమా రిలీజ్ కు సరిగ్గా మూడు వారాల ముందు ఈ ట్రైలర్ రిలీజ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చేయడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

సలార్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా బిజినెస్ భారీగా జరగడంతో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయనే సంగతి తెలిసిందే. సలార్ సినిమా రిలీజ్ సమయానికి ఆకాశమే హద్దుగా అంచనాలు మరింత పెరగడం గ్యారంటీ అని నెటిజన్లు ఫీలవుతున్నారు. సలార్ మూవీ ప్రభాస్, శృతి హాసన్, ప్రశాంత్ నీల్ కెరీర్ కు కీలకమని చెప్పవచ్చు. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో చాలా సినిమాలు సక్సెస్ సాధించినా ఇండస్ట్రీ హిట్లు కాలేదు.

సలార్ సినిమాతో 2023 సంవత్సరానికి ఆ లోటును సైతం తీరుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు నటించిన సినిమాలు ఈ ఏడాది విడుదల కాలేదు. సలార్ మూవీ కనీసం 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఈ ఏడాది థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లను సాధించింది.

సలార్ (Salaar) విషయంలో సైతం అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆదిపురుష్ కు మూడు రెట్ల స్థాయిలో సలార్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సలార్2 సినిమా మరింత వైల్డ్ గా ఉండనుందని తెలుస్తోంది. ప్రభాస్ సైతం ఈ సినిమాపై పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ప్రభాస్ కు ఇతర భాషల్లో మార్కెట్ ను మరింత పెంచే విషయంలో ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

21 mins ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago

latest news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

1 hour ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

2 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

20 hours ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version