Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘పహిల్వాన్‌’ని అభినందించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్!

‘పహిల్వాన్‌’ని అభినందించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్!

  • August 26, 2019 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పహిల్వాన్‌’ని అభినందించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్!

శాండిల్‌వుడ్ బాద్షా సుదీప్‌ను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా అభినందించారు. కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `ప‌హిల్వాన్‌`. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో `ప‌హిల్వాన్‌` అనే పేరుతో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల 5 భాషల్లోవిడుదల చేశారు. ట్రైలర్‌లో సుదీప్ లుక్, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌తో 5 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

salman-khan-appreciates-kiccha-sudeeps-pailwan-movie1

ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్‌ను వీక్షించిన సల్మాన్ ఖాన్.. సుదీప్‌ను కలుసుకున్నప్పుడు సినిమా గురించి ప్రస్తావించారు. ట్రైలర్ చాలా బావుందని, లుక్, మేకింగ్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బావుందని సుదీప్ సహా ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ తమ చిత్రాన్ని అప్రిషియేట్ చేయడంపై చిత్ర యూనిట్ ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేసింది. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. `కె.జి.య‌ఫ్‌` చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు `ప‌హిల్వాన్‌` చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakanksha Singh
  • #kiccha Sudeep
  • #pailwan Movie
  • #Salman Khan
  • #sunil shetty

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

అద్భుతమైన కథతో రాబోతోన్న ‘షష్టి పూర్తి’ టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది – హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అద్భుతమైన కథతో రాబోతోన్న ‘షష్టి పూర్తి’ టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది – హీరోయిన్ ఆకాంక్ష సింగ్

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

13 mins ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

3 hours ago
Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

5 hours ago
8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

7 mins ago
Nithiin: నితిన్ సినిమా వల్ల ఆ నటిని తిట్టిపోశారట.. ఏమైందంటే?

Nithiin: నితిన్ సినిమా వల్ల ఆ నటిని తిట్టిపోశారట.. ఏమైందంటే?

3 hours ago
OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

OTT Platforms: ఓటీటీల డామినేషన్ అంటున్నవాళ్లు.. ఆ విషయంలో నోరు మెదపరేంటి..!

3 hours ago
The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

4 hours ago
Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version