Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Salman Khan: పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలంటూ సంచలన కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్!

Salman Khan: పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలంటూ సంచలన కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్!

  • May 2, 2023 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలంటూ సంచలన కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్!

ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనగానే టక్కున సల్మాన్ ఖాన్ అని చెప్పేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక ముందు ముందు అయినా కండలవీరుడు పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే .. ఆయన వయస్సు 57. ఇంకో మూడేళ్ళలో 60 కు చేరుకుంటాడు. అందుకే సల్మాన్ పెళ్లి గోలను అభిమానులు అడగడం కూడా మానేస్తున్నారు. పెళ్లి మాత్రమే సల్లు భాయ్ కు కాలేదు.. ప్రేమలు, ఎఫైర్లకు అతగాడికి ఎటువంటి లోటు లేదు.

మంచి ఫ్యామిలీ, సినిమాలు, ఆదరించే అభిమానులు .. ఇక ఇంతకంటే ఎవరికైన ఏం కావాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సల్మాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను విప్పాడు. పెళ్లి చేసుకోరా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడంతో పాటు అంతకుమించిన విషయాన్నీ చెప్పి షాక్ ఇచ్చాడు. పెళ్లి వద్దు కానీ, పిల్లలు కావాలి అంటూ అందరిని షేక్ చేసేలా చేశాడు. ఇప్పుడు ఇంటికి కోడలు తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదు కానీ, నాకు పిల్లలు కావాలి.

ఒక పాపను పెంచుకోవాలి అనుకుంటున్నాను. అందుకు లీగల్ గా మన భారతీయ చట్టాలు అంగీకరిస్తాయో.. లేదో తెలియదు. చూడాలి. ” అని చెప్పుకొచ్చాడు. అయితే సల్మాన్ ఖాన్ మనసులో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు కానీ పిల్లల చేత తండ్రి అని పిలిపించుకోవాలని మాత్రం చాలా తాపత్రయ పడుతున్నట్లు అర్ధమౌతుంది. అసలు సల్లు భాయ్.. తన కెరీర్ మొదలు పెట్టినప్పటినుంచి స్టార్ హీరోయిన్లతో ఘాటు ప్రేమాయణాలు నడిపాడు. ఐశ్వర్య, కత్రీనా, ప్రియాంక, జియా.. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.

ఎప్పుడు ఎఫైర్ గురించి బయటికి వచ్చినా.. మా (Salman Khan) సల్లు భాయ్ కు ఈసారి పెళ్లి అవుతుందని అభిమానులు మురిసిపోయేవారు. కానీ, ఆ హీరోయిన్లు.. సల్లు భాయ్ కు బ్రేకప్ లు చెప్పడం, వేరేవారిని పెళ్లి చేసుకోవడం జరుగుతూనే ఉన్నాయి.. కానీ, సల్మాన్ కు మాత్రం పెళ్లి పీటలు ఎక్కే కోరిక మాత్రం తీరలేదు. మరి కోర్టు అయినా సల్లూ భాయ్ ఈ కోరికను అయినా తీరుస్తుందేమో చూడాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Body Guard
  • #Hero Salman Khan
  • #Salman
  • #Salman Khan

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

20 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

21 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

21 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

23 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

11 mins ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

1 hour ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

2 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

3 hours ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version