ఇప్పుడంటే జనాలు వాళ్ళ మీద కాన్సన్ ట్రేట్ చేయడం మానేశారు కానీ.. ఒక రెండేళ్ల క్రితం వరకూ మోస్ట్ డిస్కస్సడ్ కపుల్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే చైతన్య-సమంత. వీరిద్దరు ఒక చోట కనిపించినా ఆ సందర్భం లేదా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయేది. తమ పెల్లిని అధికారికంగా ప్రకటించడానికి ముందు ఏదో కాస్త ఇబ్బందిపడ్డారు కానీ.. అఫీషియల్ అయ్యాక చైసామ్ కూడా పెద్దగా మీడియాకి, జనాలకి భయపడకుండా.. హ్యాపీగా బయట తిరిగేవారు.
అయితే.. ఇటీవల లక్ష్మీ మంచు చేపట్టిన “ఫీట్ అప్ విత్ స్టార్స్” అనే ప్రోగ్రామ్ లో తన బెడ్ రూమ్ & రొమాన్స్ స్టోరీ చెప్పేందుకు పాల్గొన్న సమంత, నాగచైతన్యతో రిలేషన్ షిప్ గురించి, అతడు ఎలా పడుకొంటాడు వంటి చాలా విషయాలను చెప్పుకొచ్చింది. అయితే.. వాళ్ళిద్దరూ పెళ్ళికి ముందే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారనే విషయం మాత్రం లేటెస్ట్ రివిలీషన్. ఈ విషయం తెలిసినవాళ్ళందరూ షాక్ కు గురవుతున్నారు. ఏదో ప్రేమ వ్యవహారం అనుకుంటే ఇలాంటి షాక్ ఇచ్చింది సమంత. ఇప్పుడు పెళ్లి అయ్యింది కాబట్టి హ్యాపీగా ఇలాంటి సీక్రెట్స్ అన్నీ బయటకు చెప్పేస్తుంది సమంత. మరి చైతన్య ఎలా ఫీలవుతున్నాడో.
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!