Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Samantha: ముందే అనుమానించాల్సిందేమో.. లైఫ్‌లో స్పై గురించి సామ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Samantha: ముందే అనుమానించాల్సిందేమో.. లైఫ్‌లో స్పై గురించి సామ్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • October 22, 2024 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ముందే అనుమానించాల్సిందేమో.. లైఫ్‌లో స్పై గురించి సామ్‌ కామెంట్స్‌ వైరల్‌!

ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అంటే వాళ్లు చెప్పిన విషయంతోపాటు అంతర్లీనంగా మరో విషయం దాగి ఉంటుంది అని వాళ్ల ఉద్దేశం. మొత్తం ఆడవాళ్ల సంగతేమో కానీ.. రీసెంట్‌ ప్రముఖ కథానాయిక సమంత (Samantha) మాటలు వింటుంటే ఆమె ఇంకేదో చెప్పింది అని మాత్రం అనిపిస్తోంది. వెబ్‌ సిరీస్‌లో పోషించిన స్పై పాత్ర నిజ జీవితంలో పోషించారా అనే ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

Samantha

సమంత, నాగ చైతన్య ( Naga Chaitanya) విడాకుల నేపథ్యంలో చాలా రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఎవరు స్టార్ట్‌ చేశారు, ఎవరు తొలుత చెప్పారు, ఎవరు తర్వాత చెప్పారు లాంటి అంశాల గురించి ఇప్పుడు చర్చ అనవసరం. అయితే ఆమె ఓ టాక్‌ షోలో నాగచైతన్య గురించి ఓపెన్‌గానే తన రియాక్షన్‌ ఇచ్చేసింది. అయితే చైతు మాత్రం ఆమె గురించి వివిధ సందర్భాల్లో మంచిగానే చెప్పాడు. అయితే తాజాగా సామ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపే పరిస్థితికి తీసుకొచ్చేలా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!
  • 2 వీరమల్లు.. ఆ 20 నిమిషాలే అసలైన ఊచకోత!
  • 3 దుల్కర్ ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా!

సమంత (Samantha) ప్రస్తుతం తన కొత్త వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ బన్నీ’ ప్రచారంలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ‘సిటడెల్’ సిరీస్‌లో స్పై ఏజెంట్‌గా నటించారు కదా.. నిజ జీవితంలో ఎప్పుడైనా స్పై చేశారా? అని అడిగారు. దానికి ఆమె తానెప్పుడూ అలాంటి పని ఎప్పుడూ చేయలేదని, అలా చేసి ఉండుంటే బాగుండేదేమో అని నవ్వేసింది. తన వైవాహిక జీవితం గురించి స్పై చేసి ఉండాల్సిందని సమంత ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది అని చర్చలు జరుగుతున్నాయి.

నాగచైతన్య – సమంత విడాకుల తర్వాత ఆమె మరో పెళ్లికి సిద్ధమైందని, పెద్ద మొత్తంలో భరణం తీసుకుందని వార్తలు వచ్చాయి. కాదు కాదు నాగచైతన్యనే మరో పెళ్లికి సిద్ధమై సామ్‌కి విడాకులు ఇచ్చాడని కూడా అన్నారు. వీటిలో నిజమేదో మనకు తెలియదు. అయితే సామ్‌ లేటెస్ట్‌ కామెంట్స్‌ కొత్త పుకార్లకు దారి తీస్తాయేమో.

‘విశ్వం’ 11 రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Samantha

Also Read

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

1 hour ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

3 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

12 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

13 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

19 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

49 mins ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

55 mins ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

59 mins ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

1 hour ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version