Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!

Allu Arjun: అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!

  • October 21, 2024 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun)  నంద్యాల పర్యటన అప్పట్లో రాజకీయ వాతావరణంలో పెద్ద దుమారమే రేపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి విష్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంఘటన తర్వాత ఫ్యాన్స్ మధ్య వివాదం మరింత ముదిరి సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దారి తీసింది.

Allu Arjun

అయితే, అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు ముందస్తు అనుమతులు తీసుకోలేదని అప్పట్లో ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక అనుమతులు లేకుండా భారీ వాహనాలు, బైక్స్ తో ర్యాలీగా వెళ్ళారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా చూడాలని కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, శిల్పా రవిపై నంద్యాల రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నాగవంశీ !
  • 2 ఓపిక పట్టలేక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. అప్పుడేమైందంటే..!
  • 3 సాయిపల్లవితో ఫస్ట్‌ మీటింగ్‌ ముచ్చట్లు షేర్‌ చేసిన స్టార్‌ హీరో.. ఏం చెప్పారంటే?

తాజాగా, అల్లు అర్జున్ ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. వచ్చే సోమవారం దీనిపై విచారణ జరగనుంది. ఇక మరోవైపు, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా మూవీపై భారీ అంచనాలు నెలకొల్పాయి. నార్త్ లో కూడా బన్నీ ప్రత్యేకంగా జనాల్లోకి వెళ్లి సినిమాను ప్రమోట్ చేయనున్నాడు. ఇక త్వరలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే నంద్యాల కేసుపై కూడా ఆయన స్పందించే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2

Also Read

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సెటైర్లు.. అసలు మేటర్ ఇది

related news

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

trending news

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

26 mins ago
Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Athadu: ‘అతడు’ లో హీరో మహేష్ పాత్ర గురించి మురళీ మోహన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు

30 mins ago
Balakrishna: మెగాఫోన్‌ పట్టడానికి బాలకృష్ణ ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ సినిమానే కారణమా?

45 mins ago
Shree Dutta: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా సంచలన కామెంట్లు

1 hour ago
Vijay Deverakonda: ఆనంద్ దేవరకొండ కెరీర్ గురించి విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్

2 hours ago
విజయ్‌ – గౌతమ్‌ కాంబినేషన్‌ ఓసారి మిస్ అయ్యాం.. ఏ సినిమానో తెలుసా?

విజయ్‌ – గౌతమ్‌ కాంబినేషన్‌ ఓసారి మిస్ అయ్యాం.. ఏ సినిమానో తెలుసా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version