‘ఆహా’ షో కోసం కొత్త డ్రెస్ లో సమంత… వైరల్ అవుతున్న ఫోటోలు…!

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పదేళ్ళు కావస్తున్నా…పెళ్లై ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నా.. ఇంకా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతూ వస్తోంది సమంత. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చిన సమంత ..చెయ్ తో పెళ్ళైన తరువాత నుండీ తనకు మంచి పేరు తెచ్చి పెట్టే సినిమాలను అంగీకరిస్తూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఇక నుండీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే పాత్రలే చేస్తాను అంటూ తెలిపిన సంగతి తెలిసిందే.మొన్నటికి మొన్న బిగ్ బాస్ ను హోస్ట్ చేసి శభాష్ అనిపించుకుంది.

ఇక తాజాగా ‘ఆహా’ ఓటిటి కోసం ‘సామ్‌ జామ్‌’ అనే టాక్‌ షోని హోస్ట్ చెయ్యడానికి కూడా సమంత అంగీకరించింది. ఈ షో ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రత్యేక దుస్తుల్లో మెరిసింది సమంత. మ్యాక్సీ డ్రెస్ ను‌ ధరించి సమంత ఫోటో షూట్లో పాల్గొంది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. ఇక ఈ డ్రెస్ ఎంత ఖరీదు అయ్యి ఉంటుంది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

పంకజ్‌ అండ్ నిధి లేబుల్‌ పై తయారు చేయబడిన ఈ కాన్వా ఫ్లూయిడ్‌ మాక్సీ డ్రెస్‌ ధర రూ.27,000 అని తెలుస్తుంది. ఈ డ్రెస్ కు ఓ ప్రత్యేకత కూడా ఉందట.అదేంటంటే.. ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చెయ్యగా రూపొందించిన ప్రత్యేక వస్త్రంతో దీన్ని తయారు చేసినట్టు తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus