Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: మయోసైటిస్‌ గురించి ఫుల్ డీటెయిల్స్‌ ఇచ్చిన సమంత… ఏం చెప్పిందంటే?

Samantha: మయోసైటిస్‌ గురించి ఫుల్ డీటెయిల్స్‌ ఇచ్చిన సమంత… ఏం చెప్పిందంటే?

  • February 20, 2024 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: మయోసైటిస్‌ గురించి ఫుల్ డీటెయిల్స్‌  ఇచ్చిన సమంత… ఏం చెప్పిందంటే?

‘నేను మయోసైటిస్‌ అనే రుగ్మతతో బాధపడుతున్నాను’ అంటూ ఆ మధ్య అనౌన్స్‌ చేసి అభిమానులకు, ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చింది సమంత. దాంతో చాలా మంది దాని గురించి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో మయోసైటిస్‌ అంటే వ్యాధి కాదని, అదొక రుగ్మత అని తేలింది. అయితే దాని నుండి క్రమంగా కోలుకుంటున్న సమంత తన అనుభవాలను ప్రజలతో పంచుకోవడానికి ‘టేక్‌ 20’ పేరుతో హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ ప్రారంభించింది. తొలి ఎపిసోడ్‌లో న్యూట్రీషనిస్ట్‌ అల్కేశ్‌ సమాధానాలిచ్చారు.

చాలామంది అభిప్రాయపడుతున్నట్లు మయోసైటిటస్‌ అనేది వ్యాధి కాదని చెప్పారు. వైరస్‌, బ్యాక్టీరియాల నుండి వ్యాధినిరోధక వ్యవస్థ కాపాడుతుందని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడి చేస్తే ఆటో ఇమ్యూన్‌ సమస్య వస్తుందని తెలిపారు. ఆధునిక జీవనశైలిని కారణంగా ఈ పరిస్థితి వస్తుంది. ఆహారం, పీచ్చే గాలి, ధరించే దుస్తులు, సౌందర్యోపకరణాలు.. ఇలా ఏవైనా దీనికి కారణం కావొచ్చు అని చెప్పారు.

తీవ్ర ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు ఆటో ఇమ్యూన్‌కు కారణాలు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి నిద్ర అవసరం. ఒక్కోసారి శరీరం నిద్రావస్థలో ఉన్నా మెదడు జీవితం గురించి ఆలోచిస్తుంటుంది. అది అప్పటికి ఓకే అయినా భవిష్యత్తులో ప్రభావం చూపిస్తుంది. తాజా ఆహారం తీసుకుంటూ… ఫిల్టర్‌ చేసిన నీరు తాగాలి. కాస్మోటిక్స్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి అని అల్కేశ్‌ చెప్పారు.

ఈ పాడ్‌ కాస్ట్‌ ఎపిసోడ్‌ విన్నాక, చూశాక… అభిమానులకు కలిగే మొదటి డౌట్‌. బ్యూటీ ప్రొడక్ట్స్, ఒత్తిడి. సమంత ఈ రెండింటి కారణంగా ఏమైనా మయోసైటిస్‌ బారిన పడిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి, నిజ జీవితంలో ఒత్తిడిని ఆమె ఎదుర్కొంది. గతంలో ఓసారి అనారోగ్యం కారణంగా చాలా నెలలు సినిమాలు మానేసింది. ఇక నటి కాబట్టి కాస్మొటిక్స్‌ వినియోగం తప్పనిసరి. దీంతో ఈ కారణాల వల్లే ఆమె (Samantha) ప్రస్తుతం సినిమాలు దూరంగా ఉంటుందా అని అంటున్నారు. ఎందుకంటే కెమెరా ముందుకొస్తే మళ్లీ ఈ రెండూ వస్తాయి.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 mins ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

44 mins ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 hour ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

3 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

4 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

16 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version