Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Samantha: సమంత మీద ఫైర్ అవుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Samantha: సమంత మీద ఫైర్ అవుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

  • February 1, 2023 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత మీద ఫైర్ అవుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

సౌత్ క్వీన్, స్టార్ హీరోయిన్ సమంత మీద రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.. ‘ఇదేం పద్ధతి కాదు’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకి హ్యాండిచ్చి ‘బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కోసం బాంబే వెళ్లడంలో నీ ఉద్దేశమేంటి సమంత?’ అని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో..

మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ ఫిలిం ‘ఖుషి’.. సామ్ – విజయ్ కాంబో అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ ప్రాజెక్టు మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కట్ చేస్తే.. అనుకోకుండా సమంత అనారోగ్యంపాలవడంతో ‘ఖుషి’ కి బ్రేక్ పడింది. హీరో, డైరెక్టర్ మరో సినిమాకి షిఫ్ట్ అవకుండా పర్సనల్ పనులు చూసుకుంటున్నారు. సామ్ ఎప్పుడు కోలుకుని వస్తే అప్పుడే సెట్స్ మీదకెళ్దామని వెయిట్ చేస్తున్నారు.

విశ్రాంతి తీసుకుంటూనే ‘శాకుంతలం’ డబ్బింగ్ కంప్లీట్ చేసింది. మధ్యలో ఓసారి ముంబై వెళ్లి వచ్చింది. ఇప్పుడు హిందీలో వరుణ్ ధావన్ పక్కన నటిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటుంది అంటూ అమెజాన్ వారు అధికారికంగా ప్రకటిస్తూ.. సామ్ ఫస్ట్ లుక్ వదిలారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ‘‘25 శాతం కంటే తక్కువే బ్యాలెన్స్ ఉన్న ‘ఖుషి’ కంప్లీట్ చేయకుండా.. దూరపు కొండలు నునుపు అన్నట్టు బాలీవుడ్ వెళ్లడమేంటి?..

ఈ సినిమా కోసం విజయ్ హెయిర్ స్టైల్ మార్చుకుని.. గౌతమ్ తిన్ననూరి మూవీకి షిఫ్ట్ కాలేక నీ కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు డైరెక్టర్ శివ నిర్వాణ కూడా త్వరలో కొత్త చిత్రం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.. నువ్విలా చేయడం వల్ల యూనిట్ ఎంత నష్టపోతుందో నీకు తెలియంది కాదు’’ అంటూ విజయ్ ఫ్యాన్స్ సామ్ మీద ఫైర్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by prime video IN (@primevideoin)

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Citadel Indian
  • #Kushi
  • #Samantha
  • #Varun dhawan
  • #Vijay Deverakonda

Also Read

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

related news

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

3 mins ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

17 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

17 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 day ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

1 day ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

9 mins ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

16 mins ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

22 mins ago
Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

1 hour ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version