Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Gallery » Samantha: షాక్ ఇస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోలు!

Samantha: షాక్ ఇస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోలు!

  • November 1, 2024 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: షాక్ ఇస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోలు!

సమంత (Samantha) .. నాగ చైతన్యతో (Naga Chaitanya) విడాకులు తీసుకున్నప్పటి నుండి తెలుగు సినిమాలు తగ్గించింది. శాకుంతలం (Shaakuntalam) , ఖుషి (Kushi) వరకు కొంచెం ఫ్రీక్వెంట్ గా సినిమాలు చేసినా…! ఆ తర్వాత ఎందుకో తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. దానికి తోడు ఆమె హెల్త్ కూడా అప్సెట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె 2022 చివర్లో అంటే ‘యశోద’ (Yashoda) సినిమా రిలీజ్ టైంలో మాయోసైటిస్ భారిన పడింది. దీంతో ఆమె బాగా బక్కచిక్కి పోయింది.

Samantha

శాకుంతలం, ఖుషి సినిమాల్లో ఆమె లుక్స్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ‘ఖుషి’ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కంటే కూడా ఈమె బాగా ఏజ్డ్ పర్సన్ గా ఉందంటూ ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాతే సమంత సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. హిందీ వంటి భాషల్లో కూడా సమంతకి భీభత్సమైన క్రేజ్ ఉంది. అయినా అక్కడ కూడా సినిమాలు చేసింది లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

తమిళంలో కూడా అంతే..! రెండేళ్ల క్రితం సమంత నటించిన ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల కాబోతోంది. మరోపక్క సమంత హైదరాబాద్లో కూడా ఉండటం లేదు. ఎక్కువగా ఆమె ముంబై వంటి సిటీల్లోనే ఉంటుంది. ఆమె తెలుగు డైరెక్టర్స్ కి అందుబాటులో లేదు అంటూ ఇటీవల త్రివిక్రమ్ (Trivikram) వంటి స్టార్ డైరెక్టర్..

ఓపెన్ గా చెప్పాడు అంటే విషయం అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. సమంత రీసెంట్ గా జైపూర్ లో దర్శనమిచ్చింది. అక్కడ తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందులో సమంత ఫేస్ చాలా డల్ గా, ఏజ్డ్ గా అనిపిస్తుంది. దీంతో మరోసారి సమంత హాట్ టాపిక్ అయ్యిందని చెప్పొచ్చు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఓజీ… రీస్టార్ట్‌: నిర్మాత దానయ్య అప్పుడే బేరాలు ఫైనల్‌ చేస్తున్నారట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

related news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

trending news

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

48 mins ago
Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

1 hour ago
Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

2 hours ago
Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

4 hours ago
Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

5 hours ago

latest news

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

37 mins ago
Rakul Preet: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఆర్థిక కష్టాల్లో ఉన్నాడా? క్లారిటీ ఇదే!

58 mins ago
Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

1 hour ago
హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

2 hours ago
థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version