Samantha: సమంత గ్లామర్ షో… వైరల్ అవుతున్న ఫోటోలు..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత ఇటీవల కాలంలో గ్లామర్ షో తో మరింత కొత్త తరహాలో అడుగులు వేస్తోంది. సమంత ఎలాంటి స్టిల్స్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో చాలా ఈజీగా వైరల్ అవుతుంటాయి. విడాకుల అనంతరం కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టినట్లు కూడా అర్థమవుతొంది. ఇటీవల ఈ బ్యూటీ షో తో మరోసారి షాక్ ఇచ్చిందిబ్లాక్ అండ్ కలర్ ఫుల్ డ్రెస్ లో సమంత గతంలో ఎప్పుడూ లేని విధంగా అందాలను ప్రజెంట్ చేసింది.

నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సమంత ఇలా సరికొత్తగా గ్లామర్ షో ఆకట్టుకుంటోంది. ఇక ప్రస్తుతం సమంత చేతిలో మంచి సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. అలాగే మరొక పాన్ ఇండియా సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టార్గెట్ సెట్ చేసుకుంటోంది. సమంత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు ఫోకస్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇక సమంత కెరీర్ లో మొదటిసారి ఒక ఐటమ్ సాంగ్ తో ఆకట్టుకోబోతోంది. అల్లు అర్జున్ సినిమాలో ప్రత్యేకమైన ఐటమ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆ పాట కూడా విడుదల కాబోతోంది. తప్పకుండా సమంత క్రేజ్ ఆ సినిమాకి ఉపయోగపడుతుందని కొందరు అనుకుంటున్నారు. మరి సమంతకు ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus