Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: జీవితంలో క్లిష్ట సమయాలను అలా ఎదుర్కొన్నా.. సమంత ఏం చెప్పారంటే?

Samantha: జీవితంలో క్లిష్ట సమయాలను అలా ఎదుర్కొన్నా.. సమంత ఏం చెప్పారంటే?

  • August 2, 2024 / 08:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: జీవితంలో క్లిష్ట సమయాలను అలా ఎదుర్కొన్నా.. సమంత ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఏడాది పాటు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చినా మళ్లీ షూటింగ్ లతో బిజీ అవుతున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా వార్తల్లో నిలిచిన సమంత సిటాడెల్ : హనీ బన్నీ టీజర్ రిలీజ్ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. సిటాడెల్ షూట్ చక్కగా పూర్తి చేశామని 12 నిమిషాల యాక్షన్ సీన్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేశానని సామ్ తెలిపారు.

సిటాడెల్ ను ప్రేక్షకులకు చూపించేందుకు ఏడాది నుంచి ఎదురుచూస్తున్నామని ఆమె అన్నారు. యాక్షన్ ప్రియులకు సిటాడెల్ తప్పకుండా నచ్చుతుందని సామ్ చెప్పుకొచ్చారు. వరుణ్ ధావన్ తో (Varun Dhawan) కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందని సమంత అన్నారు. వరుణ్ ధావన్ వర్క్ విషయంలో అంకిత భావంతో ఉంటాడని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. వరుణ్ ధావన్ మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని సమంత వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తిరగబడర సామి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అలనాటి రామచంద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

పర్సనల్ లైఫ్ లో క్లిష్ట సమయాలను ఎలా ఎదుర్కొన్నారనే ప్రశ్నకు సామ్ స్పందిస్తూ కొన్నిసార్లు నేను చేతులెత్తేస్తానని అయితే అక్కడితో కథ ముగిసిపోయినట్లు కాదని నేను తిరిగి పైకి లేస్తానని సమంత పేర్కొన్నారు. సమంత చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సిటాడెల్ : హనీ బన్నీని ప్రేక్షకులకు చూపించేందుకు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నానని వరుణ్ ధావన్ అన్నారు.

ఎట్టకేలకు సిటాడెల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని వరుణ్ ధావన్ తెలిపారు. వరుణ్ ధావన్, సమంత సిటాడెల్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. నవంబర్ నెల 7వ తేదీన సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సమంతకు కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Citadel Honey Bunny
  • #Raj & DK
  • #Samantha
  • #Varun dhawan

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

4 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

17 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

59 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

2 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

3 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version