Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Samantha: ఇన్‌స్టా ఫ్రెండ్‌ కోసం సమంత హెల్పింగ్‌ హ్యాండ్‌.. ఏం చేసిందంటే?

Samantha: ఇన్‌స్టా ఫ్రెండ్‌ కోసం సమంత హెల్పింగ్‌ హ్యాండ్‌.. ఏం చేసిందంటే?

  • September 6, 2024 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఇన్‌స్టా ఫ్రెండ్‌ కోసం సమంత హెల్పింగ్‌ హ్యాండ్‌.. ఏం చేసిందంటే?

ప్రముఖ కథానాయిక సమంత (Samantha), సోషల్‌ మీడియా వైరల్‌ స్టార్‌ ఉర్ఫీ జావెద్‌ (Urfi Javed).. మంచి స్నేహితులు. ఈ విషయాన్ని ఇటీవల ఉర్ఫీనే చెప్పింది. అయితే తమ స్నేహం బయట కాదని, కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే అని చెప్పింది. తాజాగా ఇద్దరి మధ్య జరిగి సోషల్‌ మీడియా ముచ్చట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు ఇదో రకం స్నేహం, అభిమానం అని కామెంట్లు చేస్తున్నారు. హిందీ ‘బిగ్‌బాస్‌’లో ఓ సీజన్‌లో పాల్గొని నటి ఉర్ఫీ జావేద్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Samantha

ఆ తర్వాత ఆమె డ్రెస్సింగ్‌ విషయంలో రోజుకో ఫొటో బయటకు వస్తూ వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది. మధ్యలో ఆమె చేసిన వేధింపుల ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఉర్ఫీ మీద సమంత (Samantha) ప్రశంసలు కురిపించింది. సోషల్‌ మీడియాలో సమంత ఈ మేరకు పోస్ట్‌ పెట్టింది. దానికి ఉర్ఫీ కూడా స్పందించింది. ‘‘ఇవి భావోద్వేగ క్షణాలు. రాత్రంతా కంటతడి పెట్టుకుంటానేమో.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Greatest of All Time First Review: 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?

సపోర్ట్‌ చేయడంలో మీలాంటి మహిళను నేను ఇప్పటి వరకూ చూడలేదు సమంత’’ అంటూ ఉర్ఫీ జావెద్‌ సమంత పోస్టుకు రిప్లై ఇచ్చింది. అంతలా సమంత ఎందుకు రియాక్ట్‌ అయింది అంటూ ఆమె సోషల్‌ మీడియా హ్యాండిల్‌ను జనాలు తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే ‘ఫాలో కర్‌లో యార్‌’ అనే రియాలిటీ షోలో వ్యక్తిగత, వృత్తిగత విషయాలు గురించి ఉర్ఫీ మాట్లాడింది. చిత్ర పరిశ్రమలో తనకు మద్దతు ఇచ్చే స్నేహితులు ఎవరూ లేరని చెప్పింది.

ఆ కార్యక్రమాన్ని చూసిన సమంత (Samantha) ఉర్ఫీ ధైర్య సాహాసాలను మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘‘మన జీవితం గురించి చెప్పడానికి ధైర్యం కావాలి. నువ్వు అదృష్టవంతులైతే గౌరవంతో పాటు ప్రశంసలు వస్తాయి. అందరూ నీ ప్రయాణాన్ని గౌరవిస్తారు. లేదంటే గేళి చేస్తారు. ఇప్పుడే కెరీర్‌ ఆరంభించారు. ఇలాగే కొనసాగించండి’’ అంటూ సమంత పోస్టు చేసింది.

విజయ్ ముఖ్యమంత్రి కావడం పక్కా.. జోస్యం చెప్పిన ప్రముఖ నటుడు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha
  • #Urfi Javed

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

3 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

4 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

4 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

15 hours ago

latest news

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

27 mins ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

1 hour ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

19 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version