Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Samantha: రెమ్యునరేషన్ విషయంలో వాళ్ల కంటే సామ్ టాప్.. చరిత్ర సృష్టించారుగా!

Samantha: రెమ్యునరేషన్ విషయంలో వాళ్ల కంటే సామ్ టాప్.. చరిత్ర సృష్టించారుగా!

  • August 8, 2024 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: రెమ్యునరేషన్ విషయంలో వాళ్ల కంటే సామ్ టాప్.. చరిత్ర సృష్టించారుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంతకు (Samantha) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా సిటాడెల్ హనీబన్నీ సిరీస్ తో సమంత త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది నవంబర్ నెల 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత 10 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి సౌత్ లో కొంతమంది హీరోయిన్లు ఇదే స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు.

Samantha

రెమ్యునరేషన్ విషయంలో వాళ్ల కంటే సామ్ టాప్ అని సమంత చరిత్ర సృష్టించారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత నటించిన ఫ్యామిలీ మేన్ సీజన్2 సక్సెస్ సాధించడం వల్లే ఆమెకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కింది. సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో చూడాల్సి ఉంది. త్వరలో సమంత రెగ్యులర్ షూటింగ్ లతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వైరల్ అవుతున్న నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
  • 2 మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది స్పెషల్ అంటున్న నిహారిక.. ఏమైందంటే?
  • 3 'బిగ్ బాస్ 8' నుండి తప్పుకున్న కమల్.. ఏమైందంటే?

సమంత సినిమాలకు మాత్రం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. సమంత మా ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. సమంతకు సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సమంత కథ అద్భుతంగా ఉంటే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ లో సైతం నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సమంత వయస్సు పెరుగుతున్నా ఇప్పటికీ యంగ్ లుక్ లోనే కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ కు జోడీగా సమంత నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై సామ్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

53 mins ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

3 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago

latest news

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

22 mins ago
Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

2 hours ago
Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

2 hours ago
Raja Sen: ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

Raja Sen: ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

3 hours ago
Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version