Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Naga Babu: వైరల్ అవుతున్న నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

Naga Babu: వైరల్ అవుతున్న నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

  • August 6, 2024 / 09:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Babu: వైరల్ అవుతున్న నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu)  గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కామెంట్స్ చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంటాయి. మెగా ఫ్యామిలీ గురించి కామెంట్లు చేసే ఆకతాయిలకు నాగబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం గమనార్హం. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదని మా నాన్న, తాతల సామ్రాజ్యం కాదని నాగబాబు అన్నారు. సినిమా ఇండస్ట్రీ మెగా, నందమూరి, అక్కినేని, కుటుంబాలది మాత్రమే కాదని కష్టపడి ప్రతిభ చూపించే ప్రతి ఒక్కరిదని నాగబాబు అన్నారు.

నాగబాబు ఈ విధంగా కామెంట్లు చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ మధ్య కాలంలో కొంతమంది మెగా ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ, వీళ్లు తప్ప ఇండస్ట్రీలో ఎవరూ ఉండరంటూ పనికిమాలిన కామెంట్స్ చేసే చాలామందిని నేను చూశానని నాగబాబు తెలిపారు. మాకు అలాంటి భావన లేదంటూ నాగబాబు ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'చుట్టమల్లె' సాంగ్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!
  • 2 స్పీచ్ ఇస్తూ తన భార్యను తలుచుకుని ఏడ్చేసిన దర్శకుడు.!
  • 3 కీర్తిని టార్గెట్ చేస్తూ విజయ్ డ్యాన్స్ పై ట్రోల్స్.. అసలేమైందంటే?

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడివి శేష్ (Adivi Sesh) ఇండస్ట్రీలోకి వచ్చి తన కష్టంతో ఎదిగాడని కమిటీ కుర్రోళ్లు మూవీ ఆర్టిస్ట్ లు సైతం ఏ స్థాయికి వెళ్తారో ఎవరూ చెప్పలేరని ఆయన అన్నారు. ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులో ఉన్నాయని ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయని నాగబాబు వెల్లడించడం గమనార్హం. సరైన కథను ఎంచుకుని నిబద్ధతతో పని చేస్తే సక్సెస్ తప్పకుండా దక్కడం పక్కా అని నాగబాబు తెలిపారు.

కొడితే ఎగిరి ఎక్కడో పడే కంటెంట్‌ ను ఎంచుకోకుండా యంగ్ జనరేషన్ హీరోలు మంచి కథలపై దృష్టి పెడితే బాగుంటుందని నాగబాబు అభిప్రాయపడ్డారు. వరుణ్ తేజ్ (Varun Tej) , అడివి శేష్ కథల ఎంపికలో నచ్చుతున్నారని ఆయన తెలిపారు. సాయితేజ్ (Sai Dharam Tej) సైతం విరూపాక్ష మూవీ నుంచి కథల ఎంపికలో నచ్చుతున్నాడని నాగబాబు పేర్కొన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Naga Babu
  • #Sai Dharam Tej
  • #Varun Tej

Also Read

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

trending news

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

2 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

3 hours ago
Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

23 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 days ago

latest news

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

20 hours ago
Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

Anchor Sravanthi : యాంకర్ స్రవంతికి, కమీషనర్ సజ్జనార్ వార్నింగ్ !

22 hours ago
Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

Varun Tej : ‘బరి’ లోకి దిగి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడా ?

23 hours ago
Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version