Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: మీతో ఏడాది ఎంతో అద్భుతంగా గడిచింది…సమంత పోస్ట్ వైరల్!

Samantha: మీతో ఏడాది ఎంతో అద్భుతంగా గడిచింది…సమంత పోస్ట్ వైరల్!

  • June 1, 2023 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: మీతో ఏడాది ఎంతో అద్భుతంగా గడిచింది…సమంత పోస్ట్ వైరల్!

సమంత విజయ్ దేవరకొండ జంటగా ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరెకేక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రస్తుతం టర్కీలో ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి సమంత విజయ్ దేవరకొండ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే టర్కీలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే సమంత (Samantha) సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ గురించి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.గతంలో సమంత విజయ్ దేవరకొండ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ కూడా వీరి గురించి వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈ వార్తలన్నింటినీ ఖండిస్తూ సమంత చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. సమంత విజయ్ దేవరకొండ గురించి స్పందిస్తూ.. మీ బెస్ట్ ను చూసాను, మీ చెత్తను చూశారు మీరు నవ్వడానికి ముందు మిమ్మల్ని చూశారు తరువాత మిమ్మల్ని చూశారు.

మీ పతనాన్ని, ఎదుగుదలను చూశారు. ఎలాంటి సమయంలోనైనా కొంతమంది స్నేహితులు మీతో నిలబడి ఉంటారు. ఇలా మీతో ఏడాది ఎంత బాగా గడిచిందో విజయ్‌ దేవరకొండ` అంటూ వైట్‌ లవ్‌ ఎమోజీలను పంచుకుంది సమంత. ఇలా తన ప్రేమకి వ్యక్తం చేసింది. ఇలా తమ మధ్య మంచి స్నేహబంధం ఉంది అంటూ ఈ సందర్భంగా సమంత చెప్పకనే చెప్పేశారు. దీంతో సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో విజయ్ దేవరకొండ సమంతకు ఎంతో సపోర్ట్ గా నిలిచారనీ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ లో భాగంగా ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో వీరిద్దరు డిన్నర్‌ చేస్తూ కనిపించారు. ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. ఇది టర్కీలోని ఖుషి షూటింగ్‌లోని పిక్‌ కావడం విశేషం.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Hero Vijay Deverakonda
  • #Kushi
  • #Samantha
  • #Vijay Deverakonda

Also Read

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

related news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

21 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

47 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago

latest news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version