Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నాగ్ కండీషన్స్ కు..సమంత ట్విష్ట్!!!

నాగ్ కండీషన్స్ కు..సమంత ట్విష్ట్!!!

  • July 11, 2016 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ్ కండీషన్స్ కు..సమంత ట్విష్ట్!!!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ సమంత, టాలీవుడ్ మన్మధుడు నాగ్ మొదటి కుమారుడు, యువ హీరో నాగ చైతన్య ఇద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్దం అయినట్లు అందరికీ తెలిసిందే. అయితే దాదాపుగా వారం, 10రోజుల నుంచి మీడియాలో, సినిమా సర్కిల్స్ లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్.

అదలా ఉంటే…గత కొద్ది రోజులుగా తనకు వస్తున్న ఆఫర్లను తిరస్కరిస్తూ తాను నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లను కూడ తిరిగి ఇచ్చి వేస్తూ తన పెళ్ళికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన సమంత ఇప్పుడు సడన్ గా ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాగ్ కుటుంభానికి భారీ షాక్ ఇచ్చింది….ఇంతకీ ఏంటి ఆ షాక్ అంటే…తాను వచ్చే సంవత్సరం కుడా  సింగల్ గానే ఉంటానని ఇప్పట్లో తనకు పెళ్ళి ఆలోచనలు లేవని తనను కలిసిన ఆ మీడియా సంస్థ ప్రతినిధితో సమంత చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్న అందరూ అసలు ఏం జరిగి ఉంటుందో అని ఆలోచించే సమయంలో, సినిమా సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తలు ప్రకారం..సమంత చైతూల పెళ్ళికి నాగార్జున పెడుతున్న కండిషన్స్ కు షాక్ అయిన సమంత ఈ పెళ్ళి వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇక దీనిపై చైతూ కూడా ఎక్కడ మీడియా ముందు మాట్లాడకపోవడంతో రకరకాల ఊహాగానాలకు తెరలేస్తున్నట్లుగా ఉంది వ్యవహారం. ఏది ఏమైనా…సమంత-చైతు వ్యవహారంలో ఈ ట్విష్ట్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #nagarjuna
  • #Samantha

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

trending news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

3 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

3 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

4 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

4 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

9 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

15 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

16 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

17 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version