నాగ్ కు సమంత మరో ట్విష్ట్!!

టాలీవుడ్ అందాల భామ సమంత, టాలీవుడ్ నవ మన్మధుడు కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో నగ చైతన్య ఇద్దరూ ఒకరినొకౌ ఇష్టపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఒకరకంగా ఆక్సెసస్ప్ట్ చేసిన వారు రానున్న సెప్టెంబర్ మాసంలో నిశ్చితార్ధం ను, డిసెంబర్ నెలలో పెళ్లిను ఫిక్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో సమంత నాగార్జునకు ఊహించని ట్విష్ట్ ఒకటి ఇచ్చింది.

ఇంతకీ ఆ ట్విష్ట్ ఏంటి అంటే…తాజాగా సమంత తమిళ న్యూస్ ఛానెల్ కు తన ఇంటెర్వ్యు ఇచ్చింది. ఇక ఇంటెర్వ్యులో భాగంగా, జనతా గ్యారేజ్ మీ చివరి సినిమానా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ…కాదు కాదు, ఇంకా చాలా సినిమాలు చేస్తాను అన్నట్లుగా, ఇది మాత్రం చివరి సినిమా కాదు అన్నట్లుగా తెలిపింది. ఇక ఈ వార్త టోటల్ ఇండస్ట్రీ మొత్తం పాకేయడంతో నాగచైతన్య సమంతల పెళ్ళి విషయమై సానుకూలంగా ఉన్న నాగ్ కు షాక్ గా తగిలింది,

అయితే దీనిపై ఒక్కొకరు ఒక్కొలాగా స్పందిస్తున్నారు….కొందరు…సమంత ఇలా మీడియాకు రకరకాల లీకులు ఇస్తూ నాగార్జున పై వ్యూహాత్మక ఒత్తిడి పెంచడానికి  మాత్రమే ఇలాంటి కామెంట్స్ చేస్తోందని అని అంటుంటే…మరికొందరు..కాదు కాదు…చైతన్యతో తన పెళ్ళి జరిగినా తానూ సినిమాలను మానను అనే పరోక్ష సందేశాన్ని నాగార్జునకు తెలిసే విధంగా ఇలా సమంత కామెంట్స్ చేసింది అని అంటున్నారు…ఏది నిజమో…ఏది అబద్దమో….మన జెస్సీకే తెలియాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus