2019 లో ‘సూపర్ డీలక్స్’ అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఇందులో సమంత కూడా ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ మూవీలో సమంత.. ఓ ఇంటిమేట్ సన్నివేశంలో కూడా పాల్గొంటుంది. ఆ సన్నివేశం ప్రకారం.. సమంత పాత్రతో Sruగారంలో పాల్గొంటున్న నటుడు గుండెపోటుతో మరణిస్తాడు. అప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి బాడీని మాయం చేయడానికి సమంత.. తన భర్తతో కలిసి పడే ఇబ్బందులు.. సినిమాలో ఇంట్రెస్టింగ్ చూపించారు.
అయితే నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అది కూడా ఓ నటి విషయంలో..! అవును ఓ నటి Sruగారంలో పాల్గొంటున్న టైంలో అనుకోకుండా ఆమెకు గుండెపోటు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ‘ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ అయిన జానెట్ మాసా Sruగారంలో పాల్గొంటున్న టైంలో గుండెపోటుకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. తన ప్రియుడితో Sruగారంలో పాల్గొంటున్న టైంలో మెడపై ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించి ఒత్తిడికి గురవ్వడంతో .
రక్తం గడ్డకట్టిందట. ఇది కాస్త పక్షవాతం, గుండెపోటుకు కారణమవ్వడంతో.. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అయితే అదృష్టం కొద్దీ ఆమె ప్రాణాలు నిలబడ్డాయి లెండి. ‘నేను చనిపోతానేమో అని నేను చాలా భయపడ్డాను. కానీ అదృష్టం కొద్దీ బ్రతికాను’ అంటూ ఆమె ఈ విషయం పై స్పందించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!