Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Sampath Nandi: ఫ్యాన్స్ దాహం తీరిందన్న సంపత్ నంది!

Sampath Nandi: ఫ్యాన్స్ దాహం తీరిందన్న సంపత్ నంది!

  • September 14, 2021 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sampath Nandi: ఫ్యాన్స్ దాహం తీరిందన్న సంపత్ నంది!

గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన సీటీమార్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో విజయాలను అందుకున్న సంపత్ నందికి గౌతమ్ నంద రిజల్ట్ షాకిచ్చింది. అయితే సంపత్ నంది సీటీమార్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. సీటీమార్ ప్రమోషన్స్ లో భాగంగా సంపత్ నంది మాట్లాడుతూ తాను, గోపీచంద్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.

సీటీమార్ కలెక్షన్లను చూస్తే తన కెరీర్ లో, గోపీచంద్ కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ సినిమాగా నిలుస్తుందని అనిపిస్తుందని సంపత్ నంది అన్నారు. సీటీమార్ సినిమాకు వచ్చిన స్థాయిలో ఆరంభ వసూళ్లను ఈ మధ్య కాలంలో తాను చూడలేదని థియేటర్లకు సీటీమార్ మూవీతో ఊపు వచ్చిందని సినీ ప్రముఖులు చెబుతున్నారని సంపత్ నంది చెప్పుకొచ్చారు. కబడ్డీకి వాణిజ్య అంశాలను జోడిస్తే ప్రేక్షకులకు నచ్చుతందని భావించానని సంపత్ తెలిపారు. సీటీమార్ మూవీతో తన నమ్మకం నిజమైందని ఈ సినిమాలోని డైలాగ్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయని సంపత్ నంది చెప్పుకొచ్చారు.

ఈ సినిమా రిజల్ట్ తో గోపీచంద్ ఫ్యాన్స్ దాహం తీరిందని ప్రభాస్ ఈ సినిమా సక్సెస్ గురించి పోస్టులు పెట్టడం తనకు సంతోషం కలిగించిందని సంపత్ నంది పేర్కొన్నారు. ప్రభాస్ ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహంకు థ్యాంక్స్ అని సంపత్ నంది కామెంట్లు చేశారు. పదేళ్లకు సరిపడా కథలు సిద్ధం చేసుకున్నానని మాస్ సినిమాలను తెరకెక్కించడమే తనకు ఇష్టమని సంపత్ నంది చెప్పుకొచ్చారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #sampath nandi
  • #Seetimaarr
  • #Tamannah Bhatia

Also Read

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

12 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

48 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

22 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version