Samyuktha Hegde: సమస్తం చూపించి కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తున్న సంయుక్త హెగ్డే!

కన్నడ హాట్ బ్యూటీ సంయుక్త హెగ్డే పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాల కన్నా ఎక్కువగా వివాదాలతో బాగా ఫెమస్ అయ్యింది.. రిషబ్ శెట్టి తెరకేక్కించిన కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సంయుక్త హెగ్డే.. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి టాక్ ను అందుకుంది.. ఇక ఇదే సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా కిరాక్ పార్టీగా తెరకెక్కింది ఇందులోనూ సంయుక్త నటించింది. పలు భాషల్లోని రియాల్టీ షోలలో పాల్గొంటూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

సంయుక్త హెగ్డే సినిమాలతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ అమ్మడు కన్నడ నాట బిగ్‌బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి.. తన తోటి కంటెస్టెంట్‌ను చెంపపై కొట్టింది. 2020లో బెంగళూరులోని ఓ పార్క్‌లో తన స్నేహితురాలితో వర్కౌట్లు చేస్తున్న సమయంలో ఓ మహిళ సంయుక్త ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు ఆ ఇష్యూ వైరల్‌గా మారింది. ఇక గతేడాది మైక్రో బికినీలో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచింది.

ఇక తాజాగా తన సోషల్ మీడియాలో (Samyuktha Hegde) సంయుక్త హెగ్డే తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తన 25వ పుట్టిన రోజును ఎలా సెలెబ్రేట్ చేసుకుందో చూపించింది. అందులో ఆమె వేసుకున్న డ్రెస్సు, షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో సంయుక్త హెగ్డే వైన్ (ఆల్కహాల్) త్రాగుతున్నట్లు చేతిలో బాటిల్ పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది.

స్విమ్ సూట్ వేసి తన అందాలను టాప్ టు బోటం సమస్తము చూపించి కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది సంయుక్త హెగ్డే..ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా షూటింగ్‌లో భాగంగా సంయుక్త హెగ్డే గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె కాళ్లు విరగడం, ఏడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవడం అందరికీ తెలిసిందే.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus