Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samyuktha Menon: ఆ వ్యక్తి చెంప పగులగొట్టిన సంయుక్త మీనన్.. ఏం జరిగిందంటే?

Samyuktha Menon: ఆ వ్యక్తి చెంప పగులగొట్టిన సంయుక్త మీనన్.. ఏం జరిగిందంటే?

  • April 24, 2023 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha Menon: ఆ వ్యక్తి చెంప పగులగొట్టిన సంయుక్త మీనన్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంయుక్త మీనన్ పేరు మారుమ్రోగుతుందనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ఈ హీరోయిన్ వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్య్వూలో మాట్లాడిన ఈ బ్యూటీ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. భీమ్లా నాయక్ లో ఛాన్స్ వచ్చిన తర్వాత నా రోల్ కు నేనే డబ్బింగ్ చెప్పుకుంటానని అన్నానని ఆమె తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఒక ట్యూటర్ సహాయంతో తెలుగు నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగులో మాట్లాడటంతో పవన్ కళ్యాణ్ గారు అభినందించారని ఆమె అన్నారు. భీమ్లా నాయక్ రిలీజ్ తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ చెల్లి కదా అని అడిగేవారని సంయుక్త మీనన్ తెలిపారు. కొంతమంది మాత్రం డేనియల్ శేఖర్ భార్య కదా అని అడిగేవారని ఆమె తెలిపారు. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని సంయుక్త మీనన్ చెప్పుకొచ్చారు. నా వీపుపై ట్రావెలర్ అనే టాటూ ఉంటుందని ఆమె అన్నారు.

రోజా, ఖుషి, పంజా సినిమాల పాటలను తాను ఎక్కువగా వింటానని సంయుక్త మీనన్ వెల్లడించారు. తాను సినిమాలకు ఎక్కువగా వెళతానని వెల్లడించారు. ఖాళీ సమయాలలో కవితలు రాస్తానని ఆమె చెప్పుకొచ్చారు. నేను సమంతలా ఉన్నానని సంయుక్త మీనన్ అన్నారు. మా అమ్మనాన్నలు చిన్నప్పుడే విడిపోయారని నా పేరు వెనుక మీనన్ వద్దని నేను భావించానని ఆమె కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో కూడా సంయుక్త అని మాత్రమే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

అమ్మతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ పొగను మాపై వదిలాడని సంయుక్త మీనన్ చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి అసభ్యంగా మాట్లాడటంతో చెంప పగులగొట్టానని ఆమె అన్నారు. సంయుక్త మీనన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Samyuktha
  • #Actress Samyuktha
  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #Samyuktha

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version