Sanam Shetty: మహేష్ బ్యూటీ క్లీవేజ్ అందాలు.. వైరల్ అవుతున్న సనమ్ శెట్టి లేటెస్ట్ ఫోటోలు..!

  • June 28, 2022 / 12:19 PM IST

ఈ మధ్య కాలంలో నటీమణులు వయసుతో సంబంధం లేకుండా గ్లామర్ షోలు చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత దీన్ని ఉపయోగించుకుని సినిమా ఛాన్స్ లు కొట్టడమే పనిగా గ్లామర్ షో లు చేస్తున్నారు. నిత్యం గ్లామర్ షో చేసే నటీమణులకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. 38 ఏళ్ళ వయసులో కూడా ఓ బ్యూటీ చేసే గ్లామర్ షో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. వివరాల్లోకి వెళితే..

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో మేఘన అనే పాత్ర పోషించింది. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన ‘సింగం 123’, మానస్ నాగులపల్లి హీరోగా తెరకెక్కిన ‘ప్రేమికుడు’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. తెలుగులో ఈమెకు అవకాశాలు లేవు. తమిళ, కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus