Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: సందీప్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ వస్తుందా? డైరక్టర్‌ ఏమన్నారంటే?

Sandeep Reddy Vanga: సందీప్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ వస్తుందా? డైరక్టర్‌ ఏమన్నారంటే?

  • April 15, 2024 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: సందీప్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ వస్తుందా? డైరక్టర్‌ ఏమన్నారంటే?

ఇండియన్‌ సినిమాలో హాట్‌ టాపిక్‌ అంటే… సినిమాటిక్‌ యూనివర్స్‌. అన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఇప్పుడు ఇలాంటి యూనివర్స్‌లు సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శకులు. తెలుగులో ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఆ పనిలో ఉండగా… అంతకంటే ముందు తమిళంలో లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఈ పని చేసేశారు. మరి ప్రశాంత్‌ నీల్ (Prashanth Neel) కూడా కన్నడ ఇండస్ట్రీలో ఇదే పనిలో ఉన్నారని టాక్‌. మలయాళం సంగతి చూడాలి. అయితే తెలుగులో ఇలాంటిదే మరొక సినిమాటిక్‌ యూనివర్స్‌ వస్తుందా? ఈ ప్రశ్న గత కొన్ని రోజులుగా వినిపిస్తుండగా… ఇప్పుడు ఆ దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.

తెలుగు సినిమాల్లో సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చూపించిన మార్క్‌ చాలా డిఫరెంట్‌. ఆయన హీరోలు సగటు తెలుగు సినిమా హీరోల్లా ఉండరు. ఆ మాటకొస్తే ఇండియన్‌ సినిమాలోనే అలాంటి హీరోలు ఉండరు. అందుకే ఆ హీరోలు అంతా ఒక చోట కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో నెటిజన్లు, సినిమా జనాలు ‘సందీప్‌ రెడ్డి వంగా సినిమాటిక్‌ యూనివర్స్‌’ అనే చర్చ పెడుతున్నారు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల హీరోలను ఒకచోటకు చేర్చే ఉద్దేశంలో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పండంటి బిడ్డకి జన్మనిచ్చిన మనోజ్ భార్య
  • 2 గ్లోబల్ స్టార్ చరణ్ ఇప్పుడు డాక్టర్ చరణ్ అయ్యాడు
  • 3 వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

చెన్నైలో జరిగిన ఓ అవార్డు వేడుకకు హాజరైన సందీప్‌ రెడ్డి వంగాను ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’ గురించి అడిగితే… అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని తేల్చిపారేశారు. విజయ్‌ దేవరకొండ, షాహిద్‌ కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ప్రభాస్‌తో మీ సినిమాటిక్‌ యూనివర్స్‌ ప్లాన్‌ చేసే అవకాశం ఉందా? అని అడగ్గా… క్లియర్‌గా ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెప్పేశారు. అయితే ఒకవేళ ఏదైనా మంచి పాయింట్‌ తడితే కచ్చితంగా చేస్తానని చెప్పారు. దీంతో అలాంటి పాయింట్‌ వెంటనే తట్టాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) – విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ; కబీర్‌ సింగ్‌- షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor) ; యానిమల్‌ (Animal) – రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) వెండితెర మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించారో మనందరికీ తెలిసిందే. ఇక త్వరలో సందీప్‌… ప్రభాస్‌తో (Prabhas) ‘స్పిరిట్‌’ (Spirit) అనే సినిమాను తీస్తారు. అందులో ప్రభాస్‌ నెవర్‌ బిఫోర్‌లా ఉంటాడు అని అంటున్నారు. అందుకే ఈ నలుగురూ కలవాలని, సినిమాటిక్‌ యూనివర్స్‌ రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Sandeep Reddy Vanga

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

5 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

3 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

4 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

6 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version