Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగా అలా చేయనున్నారా?

Prabhas: ప్రభాస్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగా అలా చేయనున్నారా?

  • August 25, 2024 / 07:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగా అలా చేయనున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒకరు కాగా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. స్పిరిట్ (Spirit) సినిమాతో సందీప్ రెడ్డి వంగా మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడం పక్కా అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో ప్రభాస్ (Prabhas)  స్పిరిట్ మూవీ తెరకెక్కుతోంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండటం ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

Prabhas

అయితే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఒకింత నెగిటివ్ షేడ్స్ తో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2025 సంవత్సరం జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. స్పిరిట్ విషయంలో సందీప్ రెడ్డి వంగా ప్లాన్ ఈ విధంగా ఉండనుందని తెలుస్తోంది. స్పిరిట్ మూవీ లుక్ విషయంలో ప్రభాస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డిమాంటి కాలనీ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 రహస్య మెడలో మూడు ముళ్లు వేసిన కిరణ్.. అన్యోన్యంగా ఉండాలంటూ?

ఈ సినిమాలో ఫిట్ గా కనిపించాల్సి ఉండటంతో ప్రభాస్ (Prabhas) ఫిట్ గా కనిపించడం కొరకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. 2026 సంవత్సరంలో స్పిరిట్ మూవీ థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. స్పిరిట్ సినిమా కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. సందీప్ రెడ్డి వంగా కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

సందీప్ రెడ్డి వంగాకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా తన సినిమాలకు తన కుటుంబ సభ్యులే నిర్మాణ భాగస్వామిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్పిరిట్ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోనున్నారని తెలుస్తోంది.

గౌతమ్ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిందా.. అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ma Dong Seok
  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

12 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

11 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

12 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

13 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version