Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ‘స్పిరిట్’ పై నోరు విప్పిన సందీప్ రెడ్డి వంగా.. కానీ?

Prabhas: ‘స్పిరిట్’ పై నోరు విప్పిన సందీప్ రెడ్డి వంగా.. కానీ?

  • February 29, 2024 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘స్పిరిట్’ పై నోరు విప్పిన సందీప్ రెడ్డి వంగా.. కానీ?

సందీప్ రెడ్డి వంగా.. 3 సినిమాలతో వరల్డ్ వైడ్ టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ వంటి గేమ్ ఛేంజర్ మూవీని అందించడమే కాకుండా, అదే సినిమాను హిందీలో కూడా తీసి… బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఈ సినిమాలతో వివాదాలు ఫేస్ చేసినప్పటికీ.. అతని ఫిలిం మేకింగ్ కి బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది అనే చెప్పాలి. గతేడాది చివర్లో ‘యానిమల్’ అనే సినిమాతో అతను ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది ఏకంగా రూ.900 కోట్లు కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.

అది చిన్న విషయం కాదు. ‘యానిమల్’ విషయంలో కూడా అతను చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ‘యానిమల్ పార్క్’ కూడా ఉంటుందని ఆ సినిమా క్లైమాక్స్ తో క్లారిటీ ఇచ్చాడు సందీప్. మరోపక్క ప్రభాస్ తో ‘స్పిరిట్’ కూడా అతను చేయాలి. అలాగే అల్లు అర్జున్ తో కూడా సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సందీప్ కు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

‘యానిమల్ పార్క్’ సినిమా ఎప్పుడు రాబోతోంది అనే ప్రశ్న అతనికి ఎదురవ్వగా.. ‘స్పిరిట్’ తర్వాతే ‘యానిమల్ పార్క్’ వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. ‘నేను ప్రస్తుతం స్పిరిట్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నాను. అందులో ప్రభాస్ సిన్సియర్ పోలీసు క్యారెక్టర్ ప్లేస్ చేస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా. సో ‘రాజా సాబ్’ తర్వాత (Prabhas) ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

'స్పిరిట్' లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్: సందీప్ రెడ్డి వంగ#SandeepReddyVanga #Spirit #Prabhas #AnimalPark pic.twitter.com/Et6Ki9w8q8

— Filmy Focus (@FilmyFocus) February 29, 2024

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Spirit

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version