Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Heeramandi: వందల కోట్లతో ‘హీరా మండి’ సిరీస్.. భన్సాలీ ప్లాన్ ఇదే!

Heeramandi: వందల కోట్లతో ‘హీరా మండి’ సిరీస్.. భన్సాలీ ప్లాన్ ఇదే!

  • August 11, 2021 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Heeramandi: వందల కోట్లతో ‘హీరా మండి’ సిరీస్.. భన్సాలీ ప్లాన్ ఇదే!

ఇండియాలో ఉన్న గొప్ప దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. తన కెరీర్ లో ‘దేవదాస్’, ‘రామ్ లీలా’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మవత్’ ఇలా ఆయన తీసిన సినిమాలన్నీ క్లాసిక్స్ గా నిలిచాయి. తన పాతికేళ్ల కెరీర్ లో ఆయన చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. ఒక్కో సినిమాకు మూడు, నాలుగేళ్లు సమయం తీసుకొని అద్భుతంగా సినిమాలను తీస్తుంటారు భన్సాలీ. ‘పద్మావత్’ సినిమా తరువాత ఆయన సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు.

కానీ ఆ సినిమా ముందుకు కదల్లేదు. దీంతో అలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూబాయి కతియావాడి’ అనే గ్యాంగ్ స్టర్ సినిమా తీశారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా.. భన్సాలీ తన తదుపరి సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు. ‘హీరా మండి’ అనే పేరుతో భారీ సినిమాను తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ తారలు నటిస్తారని వార్తలొస్తున్నాయి. మొదట సినిమాగా తీయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ ను ఇప్పుడు వెబ్ సిరీస్ గా రూపొందించబోతున్నారు.

నెట్ ఫ్లిక్స్ భాగస్వామ్యంతో వందల కోట్ల బడ్జెట్ లో భారీగా ఈ సిరీస్ తీయడానికి డీల్ కుదిరింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై హైప్ మరింత పెరిగింది. భారత్‌కు స్వాతంత్య్రం రావడానికి ముందు పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ ను రూపొందించనున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Heeramandi
  • #Netflix
  • #Sanjay Leela Bhansali
  • #Web Series

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

36 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

18 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

1 hour ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

2 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version