Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం నైజాం జాక్ పాట్.. లాభం ఎంతో తెలుసా?

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం నైజాం జాక్ పాట్.. లాభం ఎంతో తెలుసా?

  • February 7, 2025 / 02:16 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం నైజాం జాక్ పాట్.. లాభం ఎంతో తెలుసా?

సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) ఒకటి. విక్టరీ వెంకటేష్ (Venkatesh)  మళ్లీ తన మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించే కథతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, అన్ని ఏరియాల్లోనూ స్టడీ కలెక్షన్లు రాబట్టుకుంటూ ముందుకు సాగింది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా ఊహించని రీతిలో సూపర్ హిట్‌గా నిలిచింది.

Sankranthiki Vasthunam

These kids got huge appreciation for Daaku Maharaaj and Sankranthiki Vasthunam

నైజాం ఏరియాలో ఈ సినిమా మొదట 8.50 కోట్ల బిజినెస్‌తో ఓపెన్ అయింది. కానీ, వసూళ్లు మాత్రం అంచనాలకు మించి వచ్చాయి. విడుదలైన మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ, తర్వాత కూడా స్టడీగా థియేటర్లలో నిలదొక్కుకుంది. తొలివారం రికార్డు స్థాయిలో 25 కోట్ల మార్క్‌ను దాటి, రెండో వారంలోనూ దూసుకెళ్లింది. కుటుంబ ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ పొందిన సంక్రాంతికి వస్తున్నాం, నైజాంలో వెంకటేష్ కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన హిట్‌గా నిలిచిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

లేటెస్ట్ ట్రేడ్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఇప్పటివరకు నైజాంలో 41 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టినట్లు సమాచారం. వెంకటేష్ కెరీర్‌లో ఇంతటి వసూళ్లు సాధించిన సినిమాలు చాలా తక్కువ. గతంలో ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రాల ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న వెంకీ, ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. సంక్రాంతికి వస్తున్నాం, అంచనాలను తలకిందులు చేస్తూ భారీ లాభాలను అందుకుంది.

Sankranthiki Vasthunam Movie Twitter Review

ప్రస్తుతం ఈ సినిమా నైజాంలో 32.50 కోట్లకు పైగా ప్రాఫిట్ తెచ్చిందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. అంటే 8.50 కోట్ల బిజినెస్ జరిగిన చోట నాలుగు రెట్లకు పైగా లాభం సాధించిందన్నమాట. సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తాయని మరోసారి రుజువైంది. ఈ సినిమాతో వెంకటేష్ మార్కెట్ రేంజ్ మరో స్థాయికి చేరుకుంది. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండటంతో, వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

SSMB29: ఆ విషయంలో టెన్షన్ పెట్టకపోతే చాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sankranthiki Vasthunnam
  • #Venkatesh

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

11 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

10 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

13 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version