Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » SSMB29: ఆ విషయంలో టెన్షన్ పెట్టకపోతే చాలు!

SSMB29: ఆ విషయంలో టెన్షన్ పెట్టకపోతే చాలు!

  • February 6, 2025 / 11:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: ఆ విషయంలో టెన్షన్ పెట్టకపోతే చాలు!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) దర్శకధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో రాబోతున్న SSMB29 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ ఫ్యాన్స్ లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమా మేజర్ పార్ట్ అడ్వెంచర్ నేపథ్యంతో సాగనుందని, అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కించబోతున్నారని టాక్. కానీ తాజా అప్‌డేట్ మాత్రం ఫ్యాన్స్‌లో కొంత ఆందోళనను పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

SSMB29

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్ర పోషించనున్నారని టాక్. తాజా సమాచారం ప్రకారం, మరో హాలీవుడ్ నటి కూడా సినిమాలో భాగం కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా ఏ దశలో ఉందనేది పూర్తిగా రహస్యంగా ఉంచేందుకు చిత్రబృందం భారీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతే కాదు, సినిమా సెట్‌కు సంబందించిన సమాచారం ఎక్కడికి లీక్ కాకూడదని, టీమ్ సభ్యులు అందరూ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ (NDA) కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

SS Rajamouli's Strict Rules for Mahesh Babu Movie

ఈ సినిమా ఒకే విడతలో పూర్తవుతుందా? లేక మల్టీపార్ట్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుందా అనే చర్చ మొదలైంది. రాజమౌళి గతంలో బాహుబలి లాంటి ఫ్రాంచైజీని సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించాడన్న విషయం తెలిసిందే. అదే రీతిలో SSMB29 కూడా రెండు లేదా మూడు భాగాలుగా తెరకెక్కే అవకాశముందనే రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ మహేష్ ఒకే ప్రాజెక్ట్ కోసం 5 ఏళ్ళ కాలాన్ని వెచ్చిస్తాడా? ఈ సినిమా కారణంగా మరే ఇతర ప్రాజెక్ట్ చేయలేకపోతాడా? అనే ప్రశ్నలు ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి.

అయితే ట్రేడ్ వర్గాల మాటల ప్రకారం, మహేష్ అభిమానులు పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదట. రాజమౌళి కథా కథ ఎంత బలంగా ఉంటుందో, ఎంత కష్టపడి రూపొందిస్తారో అందరికీ తెలిసిందే. ఒకసారి ఈ సినిమా ప్రొడక్షన్ ప్రారంభమైతే, అద్భుతమైన విజువల్స్, ఇంటెన్స్ స్టోరీలైన్‌తో మరో ప్రపంచాన్ని చూపించేలా రూపొందనుంది. ఆలస్యం అయినా కూడా వర్త్ అనేలా అవుట్ పుట్ ఇస్తారని చెప్పవచ్చు.

KL నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం గ్లోబల్ స్టేజ్‌లో సత్తా చాటేలా ముస్తాబవుతుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మొత్తానికి SSMB29‌పై రూమర్లు పెరిగినప్పటికీ, అధికారిక సమాచారం కోసం ఫ్యాన్స్ వేచి చూడాల్సిందే. రాజమౌళి ఏ ప్రాజెక్ట్‌కైనా తన ప్లానింగ్ పరంగా కచ్చితమైన రూట్‌లోనే ముందుకెళతారు. కానీ, ఈ సినిమా మల్టీపార్ట్ ప్రాజెక్ట్ అవుతుందా? లేక సింగిల్ పార్ట్‌గా అనుకున్న విధంగా రాబోతుందా? అన్నది అధికారిక క్లారిటీ వచ్చేంత వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Priyanka Chopra
  • #S. S. Rajamouli
  • #SSMB 29
  • #SSMB29

Also Read

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

related news

Priyanka Chopra: నాన్న చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన

Priyanka Chopra: నాన్న చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

trending news

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

4 hours ago
Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

5 hours ago
తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

5 hours ago
Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

11 hours ago
Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

12 hours ago

latest news

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

5 hours ago
Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

10 hours ago
VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

13 hours ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

13 hours ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version