Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sridevi Shoban Babu: సంతోష్ శోభన్ కొత్త సినిమా రిలీజ్ కు రెడీ!

Sridevi Shoban Babu: సంతోష్ శోభన్ కొత్త సినిమా రిలీజ్ కు రెడీ!

  • February 6, 2023 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sridevi Shoban Babu: సంతోష్ శోభన్ కొత్త సినిమా రిలీజ్ కు రెడీ!

చిన్న హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసేప్పుడు టైమింగ్ చూసుకొని రిలీజ్ చేయాలి. ముందు వెనుక చూసుకోకుండా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. మొన్నామధ్య బెల్లంకొండ గణేష్ నటించిన ‘స్వాతిముత్యం’ సినిమా బాగానే ఉన్నప్పటికీ.. రాంగ్ టైంలో రిలీజ్ చేయడం వలన బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇప్పుడు అలాంటి ఒక రిస్క్ తీసుకోబోతున్నారు యంగ్ హీరో సంతోష్ శోభన్. అందం, టాలెంట్ రెండూ ఉన్నా.. అదృష్టం కలిసి రాక ఇబ్బంది పడుతున్నారు ఈ హీరో.

ఇతడు నటించిన కొత్త సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’ని ఈ నెల 18న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. దీని టీజర్ కొన్నాళ్లక్రితం ‘ఆచార్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాని గురించి కూడా జనాలు మర్చిపోయారు. సరైన ప్రమోషన్స్ కూడా లేకుండా ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మెగాస్టార్ కూతురు సుష్మిత కొణిదెల నిర్మించారు. కమ్రాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

టైటిల్ కి తగ్గట్లే ఈ సినిమా తొంభైలలో జరిగే కథ. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 17న ధనుష్ ‘సార్’ సినిమా వస్తోంది. సితార సంస్థ నిర్మించిన సినిమా కాబట్టి భారీ ఎత్తున దీన్ని రిలీజ్ చేస్తారు. అదే రోజున కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కుల వస్తోంది. ఈ రెండు సినిమాల కంటే వారం రోజుల ముందు కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ వస్తోంది. దీనిపై మంచి బజ్ ఉంది

కాబట్టి రెండో వారానికి కూడా థియేటర్లు హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ‘అల వైకుంఠపురములో’ రీమేక్ ‘షెహజాదా’ కూడా ఫిబ్రవరి 17నే వస్తుంది. ఇన్ని సినిమాల మధ్య ఎలాంటి అంచనాలు లేని ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా రిలీజ్ అవుతుందంటే రిస్క్ అనే చెప్పాలి. రీసెంట్ గానే సంక్రాంతికి ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ అందుకున్నారు సంతోష్ శోభన్. ఇప్పుడు మరోసారి రిస్క్ తీసుకొని రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈసారి ఏమవుతుందో చూడాలి!

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gouri Kishan
  • #Prasanth Kumar Dimmala
  • #Santosh Shobhan
  • #Sridevi Sobhan Babu
  • #Sushmita Konidela

Also Read

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

trending news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

8 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

1 day ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

1 day ago

latest news

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

9 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

10 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

11 hours ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

12 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version