Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Vijay Devarakonda: మనసులో మాట చెప్పేసిన స్టార్ కిడ్ సారా అలీ ఖాన్!

Vijay Devarakonda: మనసులో మాట చెప్పేసిన స్టార్ కిడ్ సారా అలీ ఖాన్!

  • July 13, 2022 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: మనసులో మాట చెప్పేసిన స్టార్ కిడ్ సారా అలీ ఖాన్!

కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అనంతరం పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు విజయ్ దేవరకొండ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే ఈయన నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ యూత్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత గీతగోవిందం వంటి మరో బ్లాక్ బస్టర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే విజయ్ దేవరకొండ సినీ కెరియర్ లో కూడా హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.

ఇలా తన కెరియర్ లో ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ ఈయనకు మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ దర్శకత్వంలో లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదల కాకుండానే విజయ్ దేవరకొండకు బాలీవుడ్ ఇండస్ట్రీలో యమ క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ దేవరకొండకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సెలబ్రిటీలు సైతం తనతో డేట్ కి వెళ్లాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కరణ్ జోహార్ తాజాగా కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా స్టార్ కిడ్స్ సారా అలీ ఖాన్, జాన్వి కపూర్ హాజరైనట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ జోహార్ సారా అలీ ఖాన్ ను ప్రశ్నిస్తూ.. మీరు డేటింగ్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారని ప్రశ్నించగా

వెంటనే సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టారు. అనంతరం కరణ్ జోహార్ నేను నిన్ను విజయ్ దేవరకొండతో చూస్తున్నాను అంటూ జాన్వి కపూర్ ని అడగక వెంటనే సారా నీకు కూడా విజయ్ నచ్చాడా అంటూ ప్రశ్నించింది.మొత్తానికి విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఈ ముద్దుగుమ్మలు ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే కొద్ది రోజుల క్రితం లైగర్ నుంచి విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో విడుదల కాగా జాన్వీ కపూర్ ఆ ఫోటో పై స్పందించిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #janhvi kapoor
  • #Karan Johan
  • #Sara Ali Khan
  • #Vijay Deverakonda

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

related news

Janhvi Kapoor: సుందరి పాత్రపై ట్రోల్స్‌.. రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: సుందరి పాత్రపై ట్రోల్స్‌.. రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

10 hours ago
Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

11 hours ago
Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

12 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

14 hours ago
War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

15 hours ago

latest news

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

9 hours ago
Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

17 hours ago
Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

19 hours ago
Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

1 day ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version