Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సర్దార్ ‘ఫైనల్’ కలెక్షన్స్ ఇవే…

సర్దార్ ‘ఫైనల్’ కలెక్షన్స్ ఇవే…

  • May 16, 2016 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సర్దార్ ‘ఫైనల్’ కలెక్షన్స్ ఇవే…

ఎన్నో అంచనలతో విడుదలయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కధ క్లైమ్యాక్స్ కి వచ్చింది. పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది చిత్రం తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని పవర్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేసిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఉగాది రోజు థియేటర్లో హల్‌చల్ చేసింది. అయితే అప్పటికే పవన్ కు అత్తారింటికి దారేది భారీ హిట్ కావడం, మరో పక్క పవన్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అందరూ ఆశించారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలకు ముందే మొత్తం బిజినెస్ 100 కోట్లు చేసింది.

ఇక ఈ విషయం తెలియడంతో డిస్ట్రిబ్యూటర్లు పోటీలు పడి సినిమాను కొనేశారు. ఇంతవరకూ బాగానే ఉంది,  భారీ అంచనాలతో విడుదలయిన ఈ సినిమా అంచనాలను తల్లకిందులు చేస్తూ… బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు సినిమా థియేటర్ హక్కులను రూ. 87 కోట్లు పెట్టి కొన్నారు. కానీ, ఈ రెండు రాష్ట్రాలలో కలిపి అందులో సగం కూడా రాలేదు. టాలీవుడ్ లెక్కల ప్రకారం చూస్తే…ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కూడా విడుదల చేసినా, అంతా కలిపి సినిమాకు వచ్చినది కేవలం రూ. 52.92 కోట్లు మాత్రమే. అయితే ఈ నష్టాన్ని తగ్గించేందుకు పవన్ డిస్ట్రిబ్యూటర్లు బాధ అర్ధం చేసుకుని ఎస్.జే సూర్యతో తాను చేయబోతున్న నెక్స్ట్ సినిమాతో ఈ సినిమా నష్టాలకు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారని టాక్. ఏది ఏమైనా..చివరకు సర్దార్ అందరికీ నష్టాలానే మిగిల్చింది అన్నది తెలిపోయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #pawan kalyan
  • #sardaar
  • #Sardaar Gabbar Singh

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

5 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

6 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

7 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

1 day ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

23 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

23 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

23 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version