Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’లో ‘ఓజీ’ లుక్‌… గ్లింప్స్‌, కాన్సెప్ట్ అదిరిపోయిందిగా!

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’లో ‘ఓజీ’ లుక్‌… గ్లింప్స్‌, కాన్సెప్ట్ అదిరిపోయిందిగా!

  • February 25, 2024 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’లో ‘ఓజీ’ లుక్‌… గ్లింప్స్‌, కాన్సెప్ట్ అదిరిపోయిందిగా!

‘సరిపోదా శనివారం’… ఇదేంటి టైటిల్‌ ఇలా పెట్టారు అని ఎప్పుడైనా అనుకున్నారా? నాకు తెలిసి నాని ఫ్యాన్స్‌ అంటే సినిమా ఫ్యాన్స్‌ కాబట్టి చాలామంది ఇదే మాట అనుకుని ఉంటారు. మామూలుగానే ఆయన సినిమాలు కొత్తగా ఉంటాయి, అందులో వివేక్‌ ఆత్రేయ లాంటి దర్శకుడు చేస్తున్న సినిమా కాబట్టి ఇంకా కొత్తగా ఉంటుంది. ఈ లెక్కన ఆ టైటిల్‌కి ఏదో అర్థం ఉంది, ఇంకేదో పరమార్థం ఉంది అని అనుకునే ఉంటారు. అనుకున్నట్లుగానే ఆ టైటిల్‌లో చాలా ఉంది.

‘నాకు కోపమొస్తే మనిషిని కాను’ అనే డైలాగ్ ఎప్పుడైనా విన్నారా? ఆ మాటకొస్తే వినడమే కాదు అనే ఉంటారు కూడా. అయితే ‘సరిపోదా శనివారం’ సినిమాలో హీరో ఈ డైలాగ్‌ను కాస్త మార్చి చెబుతాడు. అదే ‘శనివారం వస్తే నేను మనిషిని కాను.. ఆ రోజు కోపమొస్తే నన్నాపలేరు’ అని అంటాడు. అదేంటి శనివారం కోపం రావడమేంటి అని అనుకుంటున్నారా? ఈ సినిమాలో మెయిన్‌ పాయింటే ఇది. నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు.

అందులో ఈ పాయింటే హైలైట్‌. అంటే ఈ సినిమాలో నానికి కోపమొస్తే ఆ రియాక్షన్‌ కేవలం శనివారం మాత్రమే చూపిస్తాడట. అది కూడా మామూలుగా ఉండదు. టూ మచ్‌ వైలెంట్‌గా ఉంటుంది. ఇందులో ఏమైనా డౌట్‌ ఉంది అంటే మీరు ఆ గ్లింప్స్‌ చూడనట్లే. ఒకానొక ఫ్రేమ్‌లో ‘ఓజీ’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌లా నాని కనిపిస్తాడు అంటే అతిశయోక్తి కాదు. రెడ్‌ కలర్‌ స్మోక్ సీన్‌ అలానే ఉంటుంది మరి.

నాని మాస్‌లుక్‌లో కనిపించనున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలకపాత్రధారి. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న సినిమాను రిలీజ్‌ చేస్తారని టాక్‌. అంటే ‘ఓజీ’ వచ్చేదానికి ఒక నెల ముందు అన్నమాట. నాని, ఎస్‌జే సూర్య ఈ సినిమాలో విశ్వరూపం చూపించారని టాక్‌. గ్లింప్స్‌లో అయితే ఎస్‌జే సూర్య అదరగొట్టేశాడు.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Priyanka Arul Mohan
  • #Saripodhaa Sanivaaram
  • #Vivek Athreya

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

51 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

21 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

22 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version