Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: సర్కారు పాట షూట్ పూర్తయ్యేది అప్పుడేనా?

Mahesh Babu: సర్కారు పాట షూట్ పూర్తయ్యేది అప్పుడేనా?

  • September 18, 2021 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: సర్కారు పాట షూట్ పూర్తయ్యేది అప్పుడేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలను వేగంగా పూర్తి చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే సర్కారు వారి పాట షూటింగ్ మాత్రం నిదానంగా జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల దాదాపు రెండున్నర నెలలు షూటింగ్ ఆగిపోవడంతో ఈ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమైంది. సర్కారు వారి పాట మూవీ తరువాత షెడ్యూల్ షూటింగ్ స్పెయిన్ లో జరగనుంది. మరోమారు సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసి హిట్ సాధించాలని మహేష్ భావిస్తున్నారు.

అయితే సర్కారు వారి పాట చివరి షెడ్యూల్ డిసెంబర్ లో పూర్తి కానుందని సమాచారం. సినిమాలో మహేష్ పాత్ర, డైలాగ్స్ చెప్పే విధానం కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. స్పెయిన్ లో ఈ సినిమా షూటింగ్ నెలరోజులు ఉంటుందని అక్కడ పాటల షూటింగ్ జరుగుతుందని సమాచారం. మహేష్ కు జోడీగా ఈ మూవీలో కీర్తి సురేష్ నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో గతేడాది హిట్ ఖాతాలో వేసుకున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ఆ సినిమాను మించి విజయాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.

మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను పూర్తి చేసి రాజమౌళి సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది సెకండాఫ్ లో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ ను ఆలస్యంగా పూర్తి చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారని చెప్పాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Sarkaru Vaari Paata
  • #Superstar Mahesh Babu

Also Read

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

trending news

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

12 mins ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

43 mins ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

11 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

12 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

5 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

13 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

15 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

17 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version