Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

  • June 15, 2026 / 04:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

మా సినిమా బాగుంటుంది, మా సినిమా సూపర్‌గా ఉంటుంది, మా సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇలాంటి మాటలు సినిమా పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుండి వింటూనే ఉన్నాం. అందులో నిజమైన సందర్భాలు చాలా తక్కువ. అంటే విన్నింగ్‌ పర్సంటేజీ తక్కువ అని అర్థం. ఇలాంటి సమయంలో ఓ సినిమా గురించి గొప్పగా చెప్పే క్రమంలో హిట్‌ సినిమాలను పోల్చడం సరికాదు. దీని వల్ల ఈ ట్రోలింగ్‌ సమయంలో రెండు ఇబ్బందులు వస్తాయి. విజయం సాధిస్తే ఓకే లేదంటే ట్రోలర్లు, మీమర్లు డ్యూటీ ఎక్కేస్తారు.

Rao Bahadur

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. టాలీవుడ్‌లో పెద్ద అంచనాలతో రూపొందుతున్న ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో ఇలాంటి పోలిక ఒకటి కనిపించింది. సినిమా మీద ఉన్న అపారమైన నమ్మకంతో అలా మాట్లాడారు అని అనుకుంటే ఓకే. కానీ ఇలాంటి మాటలు సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తాయి. వాటిని అందుకోకపోతే ఏమవుతుందో ‘పెద్ది’ సినిమా విషయంలో రీసెంట్‌గానే చూశాం. ఇప్పుడు ఇలాంటి కామెంట్లు వచ్చిన సినిమా ‘రావు బహదూర్‌’.

జులై 3న ‘రావు బహదూర్‌’ సినిమా విడుదలైన తర్వాత మిగిలిన ఇండస్ట్రీలన్నీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాయని హీరో సత్యదేవ్‌ అన్నాడు. వెంకటేశ్‌ మహ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా మీద తనకు ఎంత నమ్మకం ఉందో చెప్పాడు. ఈ ఏడాది అన్ని శుక్రవారాలతో పోలిస్తే జులై 3న వచ్చే శుక్రవారం ప్రత్యేకం. తెలుగులో ఒక క్రేజీ మూవీ వచ్చిందని అందరూ అనుకుంటారు అని చెప్పారు.

అక్కడితో ఆయన ఆగకుండా ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాల గురించి విదేశీయులు ఎలాగైతే మాట్లాడుకున్నారో ఈ సినిమా గురించి కూడా మాట్లాడతారు అని స్ట్రాంగ్‌ కామెంట్‌ చేశారు. అలాగే ఈ సినిమాలో కాస్ట్యూమ్స్‌ గురించి చెబుతూ ఒక సన్నివేశంలో తాను వేసుకున్న దుస్తులు 1950- 60 కాలంలోనివని చెప్పాడు. ముంబయిలో జరిగిన వేలం కొన్న ఆ దుస్తులను ఈ సినిమాలో వాడామని చెప్పారు. మరి ఈ కామెంట్లు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Baahubali
  • #Rao Bahadur
  • #Sathya Dev

Also Read

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

10 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

11 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

12 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

2 days ago

latest news

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

8 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

9 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

9 hours ago
Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

11 hours ago
Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version