Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘పవన్’లో ఆ కోణం అప్పుడే ఉందా!!

‘పవన్’లో ఆ కోణం అప్పుడే ఉందా!!

  • November 17, 2016 / 08:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవన్’లో ఆ కోణం అప్పుడే ఉందా!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్….ఈ పేరు వింటేనే అభిమానులకు ఆనందం ఉప్పొంగుకొస్తుంది…ఇక ఆయన సినిమాల విషయమే తీసుకుంటే వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు పవన్…ఇక రాజకీయాల్లోనూ కాస్త చురుగ్గా అడుగులు వేస్తున్నారు…ఇదిలా ఉంటే పవన్ మంచి నటుడే కాదు…మంచి సేవ గుణం కలవాడు కూడా….ఎవరైన ఎప్పుడైనా కష్టాలలో ఉన్నారు అని తెలిస్తే వెంటనే స్పందించి హెల్ప్ చేసే స్వభావం పవన్ ది…అంతేకాదు ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు కూడా స్పదించే వారిలో పవన్ ముందు ఉంటాడు…అయితే ఇదిలా ఉంటే తాజాగా…పవన్ కు నటన ఓనమాలు నేర్పిన స్టార్ మేకర్ సత్యానంద్ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూలో పవన్ గురించి చెప్పిన నిజాలు వింటే….పవన్ కల్యాణ్ ను వ్యతిరేకించేవారు కూడా పవన్ కు అభిమానిగా మారిపోతారు.

ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే…అప్పట్లో జరిగిన ఒక సంఘటనని వివరిస్తూ….‘ఓ రోజు ముంబయి నుంచి వైజాగ్ వెళుతున్నప్పుడు హైదరాబాద్ రమ్మన్నాడు. చెల్లెలి పెళ్లి ఉందని కుదరదని చెప్పా. అంతే.. నా ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశాడు. సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి కలిశాడు. ఓ చిన్న బాక్స్ చేతిలో పెట్టాడు. ఇంటికెళ్లి చూస్తే.. అందులో రూ.50వేలు ఉన్నాయి. ఆ తర్వాత పెళ్లికి వచ్చి మరో రూ.50వేలు ఇచ్చాడు. అడగకుండానే ఇంత సాయం చేశాడు. ఇదంతా 1993లో జరిగింది. అప్పటికి పవన్ ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయలేదు. అయినా.. అప్పట్లోనే అంత పెద్ద సాయం చేశాడు. సేవాగుణం పవన్ సహజ లక్షణం’’ అంటూ పవన్ గురించి చెప్పుకొచ్చారు. నిజంగా పవన్ మంచి మనసున్న వాడు అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ABN Director RK
  • #Janasena Party
  • #PawanKalyan
  • #power star
  • #Satyanand

Also Read

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

related news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

trending news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

49 mins ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

3 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

3 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

5 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

20 hours ago

latest news

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

5 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

21 hours ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

23 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version