Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ సరసన సాయెషా సైగల్

పవన్ సరసన సాయెషా సైగల్

  • December 14, 2016 / 07:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సరసన సాయెషా సైగల్

బాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ కుమార్ కుటుంబానికి చెందిన నటి సాయెషా సైగల్. ఈ ముంబై ముద్దుగుమ్మ అఖిల్ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఈ చిత్రం విజయం సాధించక పోవడంతో బాలీవుడ్ లో అజయ్ దేవగన్ ఫిల్మ్ శివాయ్ లో నటించింది. ఆ మూవీ కూడా ఆశించినంతగా ఆడలేదు. ఇప్పుడు కోలీవుడ్ లో ఓ మూవీ చేస్తున్న భామకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చారు. సెంటిమెంట్లను పక్కన పెట్టి ధైర్యంగా తన చిత్రంలో కథానాయికగా తీసుకున్నారు. గతంలోనూ శృతిహాసన్ కి ఐరెన్ లెగ్ అని ముద్రపడితే గబ్బర్ సింగ్ లో హీరోయిన్ గా అవకాశం ఇచ్చి ఆ పేరును చెరిపి లక్కీ హీరోయిన్ గా మార్చారు.

ఇప్పుడు కూడా అటువంటి సాహసం చేస్తున్నారు. తమిళ దర్శకుడు ఆర్ టి నేసన్ దర్శకత్వం లో ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.   తమిళం లో అజిత్ నటించిన వేదలమ్ కు  రీమేక్ అయిన ఇందులో పవన్ చెల్లెలుగా నటి రక్షిత కనిపించనుంది. ప్రస్తుతం కాటమరాయుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్, తరవాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆర్ టి నేసన్, త్రివిక్రమ్ రెండు సినిమాలను ఒకే కాలంలో పూర్తి చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలిసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Director Dolly
  • #Director Trivikram Srinivas
  • #katamarayudu movie
  • #pawan kalyan

Also Read

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది : రాగ్ మ‌యూర్‌

10 hours ago
Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

2 days ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

2 days ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

2 days ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

2 days ago

latest news

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

9 hours ago
Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

1 day ago
Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

2 days ago
Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version