Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Collections » Sebastian PC 524 Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘సెబాస్టియన్ PC 524’ ..!

Sebastian PC 524 Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘సెబాస్టియన్ PC 524’ ..!

  • March 12, 2022 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sebastian PC 524 Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘సెబాస్టియన్ PC 524’ ..!

‘రాజావారు రాణి గారు’, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ వంటి విజయవంతమైన చిత్రాలతో యువతకి చేరువైన కిరణ్ ఆబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్ PC 524′. రేచీకటి తో బాధపడే పోలీస్ ఆఫీసర్, అతను ఎదుర్కొన్న వింత పరిస్థితులు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కథనం ఆసక్తిగా లేకపోవడంతో సినిమాకి ఫ్లాప్ టాక్ నమోదయ్యింది.దాంతో కలెక్షన్లు కూడా ఘోరంగా నమోదయ్యాయి.’ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ సమర్పణలో ‘జ్యోవిత సినిమాస్‌’ బ్యానర్ పై బి . సిద్దారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Click Here To Watch Now

జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.బాలాజీ సయ్యపురెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. వారం కూడా ఈ చిత్రం థియేటర్లలో నిలబడలేకపోయింది.

ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 0.27 cr
సీడెడ్ 0.19 cr
ఉత్తరాంధ్ర 0.13 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.08 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.93 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.04 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.97 cr

‘సెబాస్టియన్ PC 524’ చిత్రానికి రూ.6.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.97 కోట్ల షేర్ ను రాబట్టింది.దాంతో బయ్యర్లకి బిజినెస్ మీద రూ.5.48 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది. వాటి పై నిర్మాతకి లాభాలు వచ్చాయనివినికిడి . కానీ ట్రేడ్ థియేట్రికల్ రైట్స్ ప్రకారం సినిమా హిట్టు ప్లాప్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి.. థియేట్రికల్స్ పరంగా ఈ చిత్రం డిజాస్టర్ అని చెప్పాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Komalee Prasad
  • #Nuveksha
  • #Sebastian PC524

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

14 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

16 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

17 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

19 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

1 day ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

1 day ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

2 days ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

2 days ago
Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version