Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Seerat Kapoor: తనతో కలిసి పని చేసే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను : సీరత్‌ కపూర్‌

Seerat Kapoor: తనతో కలిసి పని చేసే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను : సీరత్‌ కపూర్‌

  • November 22, 2023 / 04:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Seerat Kapoor: తనతో కలిసి పని చేసే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను : సీరత్‌ కపూర్‌

హీరోయిన్‌ సీరత్ కపూర్‌ ‘రన్‌ రాజా రన్‌’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ సినిమాలో‘బుజ్జి మా.. బుజ్జి మా’సాంగ్‌ ఎంతలా ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత రాజుగారి గది-2లో నటించింది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంది.

అయితే ఇటీవల హీరోయిన సీరత్‌ కపూర్‌ అల్లు అర్జున్‌ ల ఫొటో ఒకటి వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! దాంతో బన్నీ సినిమాలో సీరత కపూర్‌ ఛాన్స్ కొట్టేసిందనే వార్తలూ వచ్చాయి. దీనికి మరింత బలాన్నిచ్చేలా అల్లు అర్జున్‌ గురించి సీరత్‌ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీరత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘బన్నీ నాకు వ్యక్తిగతంగా తెలుసు. తెరపై ఆయన ఎనర్జీ అందరం చూశాం.

కానీ, అతడి గురించి పర్సనల్‌గా తెలుసుకునే అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది. అంత పెద్ద స్టార్‌ అయినా.. ఎంతో వినయం, వినమ్రలతో ఉంటాడు. తనతో ఉంటే సొంత మనిషితో ఉన్నట్లు ఉంటుంది. కొందరి అలవాట్లు నన్నెంతో ఆకర్షిస్తాయి. ఆ కేటగిరీలో అల్లు అర్జున్‌ ఒకరు. తనలో ఓ స్పార్క్‌ ఉంటుంది. నేను తనతో కలిసి పనిచేేస రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అంటూ అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించింది.

అయితే పుష్ప-2లో ఓ ప్రత్యేక గీతంలో (Seerat Kapoor) సీరత కపూర్‌ కనిపించనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! అందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే!

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Seerat Kapoor

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

12 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

18 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

21 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

13 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

14 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

15 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

16 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version