Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Seetimaarr Collections: మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది కానీ..!

Seetimaarr Collections: మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది కానీ..!

  • September 13, 2021 / 05:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Seetimaarr Collections: మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది కానీ..!

గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది దర్శకత్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో దిగంగన సూర్యవంశీ సెకండ్ హీరోయిన్ గా నటించింది. భూమిక,రెహమాన్ కూడా కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయనే చెప్పాలి.

‘సీటీమార్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 1.79 cr
సీడెడ్ 1.24 cr
ఉత్తరాంధ్ర 0.73 cr
ఈస్ట్ 0.64 cr
వెస్ట్ 0.36 cr
గుంటూరు 0.76 cr
కృష్ణా 0.37 cr
నెల్లూరు 0.34 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.23 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.23 Cr
  ఓవర్సీస్  0.09 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.55 cr

‘సీటీమార్’ చిత్రానికి రూ.13.23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.55 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇవి మంచి ఓపెనింగ్సే కానీ బ్రేక్ ఈవెన్ కు ఇంకా చాలా రాబట్టాల్సి ఉంది. ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం రిలీజ్ కాలేదు.ఇక తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి నైజాంలో ఈ మూవీ పెర్ఫార్మన్స్ బాలేదు. దానికి కారణాలు ఏంటి అన్నది ఇంకా ట్రేడ్ పండితులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో రూ.6.68 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Click Here For Review

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #sampath nandi
  • #Seetimaarr
  • #Tamannah Bhatia

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

32 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version