Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » తమన్నా, గోపిచంద్ కబడ్డీ.. డేట్ ఫిక్స్

తమన్నా, గోపిచంద్ కబడ్డీ.. డేట్ ఫిక్స్

  • January 25, 2021 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమన్నా, గోపిచంద్ కబడ్డీ.. డేట్ ఫిక్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్న హీరోలలో గోపిచంద్ ఒకరు. ఈ హీరో హిట్టు చూసి దాదాపు ఐదేళ్లు అవుతోంది. ఆక్సిజన్, పంతం, చాణక్య వంటి సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ మధ్యలో గౌతమ్ నంద అంటూ హడావుడి గట్టిగానే చేశాడు కానీ అసలు సినిమా అనుకున్నంత రేంజ్ లో లాభాలను అంధించలేదు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే గోపీచంద్ ప్రస్తుతం గౌతమ్ నంద దర్శకుడైన సంపత్ నందితోనే మరో సినిమా చేస్తున్నాడు.

సీటీమార్ అనే ఆ సినిమా రిలీజ్ పై ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అయితే ఇటీవల దర్శకుడు నిర్మాతతో జరిపిన చర్చల ప్రకారం సినిమా ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంటున్నారు. అసలైతే కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి వచ్చి ఉండేది. ఇక ఈ సినిమాలో గోపిచంద్, తమన్నా మహిళా కబడ్డీ జట్లకు కోచ్ లుగా కనిపించబోతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా గోపీచంద్ డిఫరెంట్ షేడ్స్ తో కనిపిస్తాడని సమాచారం.

తమన్నా పాత్ర కూడా సినిమాలో చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఇక దర్శకుడు సంపత్ నంది సినిమాను కూల్ గా ఉగాదికి రిలీజ్ చేసి ఫెస్టివల్ సీజన్ లో ఫ్యామిలీ ఆడియేన్స్ ను టార్గెట్ చేసే విధంగా సినిమాను ప్రమోట్ చేయాలని అనుకుంటున్నాడు. మరి సినిమా విడుదల అనంతరం ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika Chawla
  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #sampath nandi
  • #Seetimaarr

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

5 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

6 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

12 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

11 mins ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

52 mins ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

2 hours ago
Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

3 hours ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version