Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘సీటీమార్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

‘సీటీమార్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

  • March 29, 2021 / 12:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సీటీమార్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

గోపీచంద్‌ ‘సీటీమార్‌’ రిలీజ డేట్‌ ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. పెద్ద సినిమాలు వస్తున్న సమయంలో, అందులోనూ ఈ సినిమా వచ్చిన వారానికి మరో స్టార్‌ హీరో సినిమా వస్తుండటంతో అందరి దృష్టి ‘సీటీమార్‌’ మీద పడింది. కొంతమంది సినిమా రిలీజ్‌ డేట్‌ మార్చుకుంటారులే అని కూడా అంచనాలు వేశారు. అయితే ఆ దిశగా ఎలాంటి పుకార్లు కానీ, వార్తలు కానీ రాలేదు. సినిమా మీద సంపత్‌ నంది – గోపీచంద్‌ బాగా నమ్మకంగా ఉన్నారేమో అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ చిత్రబృందం సినిమాను విడుదల వేస్తూ ప్రకటన చేసింది.

‘సీటీమార్‌’ను ఏప్రిల్‌ 2న విడుదల చేస్తామని తొలుత టీమ్‌ ప్రకటించింది. దీని కోసం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్ని వేగంగా చేసుకుంటూ వచ్చింది. సింగిల్స్‌ లాంచ్‌, ప్రచారం స్పీడ్‌గా చేసుకుంటూ వచ్చింది. తీరా విడుదలకు వారం ఉందనగా సినిమా వాయిదా అంటున్నారు. మీకింకా బెస్ట్‌ మూవీ ఇచ్చేందుకే ఈ వాయిదా అని దర్శకుడు సంపత్‌ నంది ప్రకటించాడు. అయితే విడుదల తేదీ చెప్పలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే సినిమాను ఏప్రిల్‌ 29కి వాయిదా వేశారట.

సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఏదైనా అవారంతరం ఏర్పడితే సినిమా ఓ వారం వాయిదా వేయొచ్చు. అంతే కానీ ఇలా ఏకంగా నాలుగు వారాలు వాయిదా వేయడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. మరీ 27 రోజులు వాయిదా వేసేంత పని ఏముందో చిత్రబృందం చెబుతుందో చూడాలి. లేదంటే వరుస స్టార్ల సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఎందుకు మన సినిమా అనుకొని ‘సీటీమార్‌’ టీమ్‌ వెనక్కి తగ్గిందేమో అని నెటిజన్లు అనుకుంటున్నారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika
  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #Mani Sharma
  • #Posani Krishna Murali

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

1 hour ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

20 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

21 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

14 mins ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

1 hour ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

2 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

4 hours ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version