Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో కన్నడ బ్యూటీ

తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో కన్నడ బ్యూటీ

  • December 20, 2018 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో కన్నడ బ్యూటీ

యంగ్ టాలెంట్ తో సరికొత్త సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్లు కొట్టడంలో శేఖర్ కమ్ముల స్పెషలిస్ట్. ఆయన సినిమాల ద్వారా పరిచయమైన కథానాయకులు ఎంత సక్సెస్ అయ్యారో తెలియదు కానీ.. హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకోవడమే కాక బిజీయస్ట్ హీరోయిన్స్ గానూ నిలిచిపోయారు. తమన్నా, కమలినీ ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్, సాయి పల్లవి వంటి వాళ్ళందరూ ఈ కోవకు చెందినవారే. ఇప్పుడు ఇదే కోవలో మరో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయడానికి సన్నద్ధమవుతున్నాడు శేఖర్ కమ్ముల.

అందరూ కొత్తవాళ్లతో ఒక సినిమా ప్లాన్ చేసిన శేఖర్ కమ్ముల ఆ చిత్రంలో హీరోయిన్ గా కన్నడ సుందరు అమృత అయ్యర్ ను సెలక్ట్ చేశాడు. తమిళంలో విజయ్ అంటోనీ “కాళి”లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినఈ అమ్మడు ఈమధ్యే హైదరాబాద్ వచ్చి ఆడిషన్‌లో పాల్గొని కమ్ములను మెప్పించిందట. ఈ సినిమా కు ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన శేఖర్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ తో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమాను లాంచ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాను ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ నిర్మిస్తాడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sekhar Kammula
  • #Sekhar Kammula latest news
  • #Sekhar Kammula New Movie
  • #Sekhar Kammula next movie
  • #Sekhar Kammula next movie updates

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

13 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

14 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

15 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

19 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

8 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

14 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

15 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version