Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sekhar Kammula: కుబేర బడ్జెట్.. అనుకున్న దానికంటే ఎక్కువే?

Sekhar Kammula: కుబేర బడ్జెట్.. అనుకున్న దానికంటే ఎక్కువే?

  • December 2, 2024 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Kammula: కుబేర బడ్జెట్.. అనుకున్న దానికంటే ఎక్కువే?

శేఖర్ కమ్ముల (Sekhar Kammula)  మొదట చిన్న బడ్జెట్ లోనే అందమైన కథలతోనే సినిమాలు తీసి తన ప్రత్యేకతను నిరూపించుకున్న దర్శకుడు. ‘ఫిదా’ (Fidaa), ‘హ్యాపీ డేస్’ (Happy Days) వంటి సినిమాలు ఆయనను కమర్షియల్ హిట్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. అయితే ఇప్పుడు ఆయన తన హద్దులను దాటి, భారీ బడ్జెట్‌తో ‘కుబేర’ (Kubera)  అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ధనుష్ (Dhanush) , నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్నా (Rashmika Mandanna)  లాంటి స్టార్ క్యాస్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా మొదట రూ.90 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ చేసినా, చిత్ర నిర్మాణం ప్రారంభమైన తర్వాత ఆ బడ్జెట్ అనూహ్యంగా రూ.120 కోట్లకు పెరిగినట్లు సమాచారం.

Sekhar Kammula

శేఖర్ కమ్ముల గత చిత్రాల కంటే ఈ సినిమాకు సాంకేతికత, సెట్ వర్క్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రాధాన్యం కావడంతో బడ్జెట్ విపరీతంగా పెరిగిందని టాక్. ఇదిలా ఉంటే, ఈ భారీ బడ్జెట్‌పై నిర్మాతలు నమ్మకంగా ఉన్నారట. ఇందులో నటిస్తున్న స్టార్ల క్రేజ్ వలనే మంచి హైప్ ఏర్పడింది. ధనుష్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో ఆయన నటించడమే ఈ ప్రాజెక్ట్‌కు పెద్ద ప్లస్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

అలాగే, నాగార్జునకు తెలుగు రాష్ట్రాల్లో మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ మధ్య ప్రత్యేక స్థానం ఉంది. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా గుర్తింపు పొందుతూ దక్షిణాది ఆడియన్స్‌కు చేరువైపోతున్నారు. ఈ కాంబినేషన్‌తో పాటు శేఖర్ కమ్ముల ప్రత్యేకమైన కథన శైలిపై ప్రేక్షకుల విశ్వాసం ఉండటంతో ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు, డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా సగానికి పైగా బడ్జెట్ రికవరీ అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

ఈ సేఫ్ జోన్‌లో ‘కుబేర’ బాక్సాఫీస్ రన్ కోసం పెద్దగా ఆందోళన అవసరం లేదని అంటున్నారు. ఇక సినిమా పూర్తి వివరాలు బయటికి రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్, శేఖర్ కమ్ముల పనితీరు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరి సినిమా విడుదల అనంతరం ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి.

కాబోయే కోడలికి నాగ్ ఖరీదైన కానుకలు.. ఇవి చాలా స్పెషల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kubera
  • #nagarjuna
  • #Sekhar Kammula

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version