Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూతురి లేటెస్ట్ ఫోటోలు వైరల్!

సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూతురి లేటెస్ట్ ఫోటోలు వైరల్!

  • January 31, 2025 / 01:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూతురి లేటెస్ట్ ఫోటోలు వైరల్!

సీనియర్ హీరోయిన్ ఊర్వశి (Urvashi) అందరికీ సుపరిచితమే. చిరంజీవి (Chiranjeevi) ‘రుస్తుం’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘సందడే సందడి’ ‘విజయరామరాజు’ ‘చక్రం’ (Chakram) ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’ ‘జిల్’ (JIl) వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ తో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలుపుకుని మొత్తంగా ఈమె 700 కి పైగా సినిమాల్లో నటించింది. ఈమె పర్సనల్ లైఫ్ కూడా అందరికీ సుపరిచితమే.

Urvashi

Senior Actress Urvashi Daughter Teja Lakshmi  Latest Photos Goes Viral

2000లో మలయాళ నటుడు మనోజ్ జైన్ ను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు తేజ లక్ష్మి జన్మించింది. ఆ తర్వాత 2008 లో వీరిద్దరూ విడిపోయారు. తర్వాత ఊర్వశి.. శివ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఊర్వశి కూతురు తేజ లక్ష్మీ గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 24 ఏళ్ళు. చూడటానికి చాలా చక్కగా ఉంది. దీంతో ఆమె సినిమాల్లోకి అడుగుపెడుతుందేమో అని అంతా భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

దీనిపై ఊర్వశి (Urvashi) క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ‘తేజకి సినిమాల్లో నటించాలనే కోరిక ఉంది. అయితే ముందు చదువు పూర్తిచేసుకునిరా? ఆ తర్వాత ఇదే మాట చెప్పు.అప్పుడు ఆలోచిస్తాను అని తనకి చెప్పాను. ఇప్పుడు ఆమె చదువు పూర్తయ్యింది. యాక్టర్ అవ్వొచ్చు కదా? అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినట్టు చెప్పింది. ఇప్పుడు నేను నో చెప్పడానికి లేదు.

ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాను. నచ్చితే లాంచ్ చేస్తాం’ అంటూ ఊర్వశి (Urvashi) మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తేజ లక్ష్మి గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Grihalakshmi (@grihalakshmi_)

A post shared by तेजा (@mkt_999)

View this post on Instagram

A post shared by तेजा (@mkt_999)

View this post on Instagram

A post shared by तेजा (@mkt_999)

View this post on Instagram

A post shared by तेजा (@mkt_999)

View this post on Instagram

A post shared by तेजा (@mkt_999)

View this post on Instagram

A post shared by तेजा (@mkt_999)

కార్తీ గురించి నాగార్జున అలాగే చెప్తారా.. నాగ చైతన్య కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Teja Lakshmi
  • #Urvashi

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

53 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version