Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » సీనియర్ హీరోయిన్ సంపద 4600 కోట్లా?

సీనియర్ హీరోయిన్ సంపద 4600 కోట్లా?

  • October 22, 2024 / 08:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీనియర్ హీరోయిన్ సంపద 4600 కోట్లా?

భారతదేశంలో మహిళా నటీమణుల్లో రిచేస్ట్ ఎవరు అని అడిగితే అంత ఈజీగా ఎవరు చెప్పలేరు. నేటి తరం టాప్ హీరోయిన్లు, బాలీవుడ్ బిగ్ సెలబ్రిటీలు లేదా సౌత్‌ ఇండియన్ స్టార్‌ హీరోయిన్లు ఉండవచ్చు. అయితే అంచనాలు తప్పిస్తే ఈ రేసులో ముందు నిలిచిందో అందమైన సీనియర్ నటి. ఆమె మరెవరో కాదు, గ్లామర్ క్వీన్ జూహీ చావ్లా (Juhi Chawla) . హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం, జూహీ చావ్లా ప్రస్తుతం భారత్‌లో అత్యంత సంపన్న కధానాయికగా రికార్డుకెక్కారు.

Juhi Chawla

ఆమె సంపద విలువ దాదాపు రూ. 4600 కోట్లుగా ఉంది. ఇంతకుముందు అగ్ర స్థానంలో ఉన్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) లాంటి ప్రముఖులను దాటేసింది అంటే జూహీ స్టామినా ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. 90వ దశకంలో జూహీ చావ్లా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి, బోల్ రాధా బోల్, డర్, ఇష్క్ లాంటి సూపర్ హిట్లతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఈ మధ్య కాలంలో తెరపై ఆమె ఎక్కువగా కనిపించలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!
  • 2 వీరమల్లు.. ఆ 20 నిమిషాలే అసలైన ఊచకోత!
  • 3 దుల్కర్ ఖాతాలో ఇంకో హిట్టు పడేలా ఉందిగా!

ఎక్కువగా నిర్మాతగానే ఉండిపోయారు. ఆమె షారుఖ్ ఖాన్‌తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ సహ-వ్యవస్థాపకురాలు, అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ క్రికెట్ జట్టులో కూడా వాటా కలిగి ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు జూహీని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాయి. వాణిజ్యంగా విజయవంతమైన చిత్రాల నిర్మాణం, కేకేఆర్ క్రికెట్ జట్టు లాభాలు ఆమె ఆర్థిక స్థితిని మునుపటిలా మెరుగుపరిచాయి.

సినిమాలు లేకపోయినా, ఈ రెండు ప్రధాన వ్యాపారాలతో ఆమె సంపన్నత ఇంకా కొనసాగుతోంది. మొత్తానికి జూహీ చావ్లా ఆస్తి ఇతర టాప్ నటీమణులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఐశ్వర్య రాయ్ రూ. 900 కోట్లు, ప్రియాంక చోప్రా రూ. 650 కోట్ల నికర విలువతో అగ్ర జాబితాలో ఉన్నా, ఆ స్థాయిని అధిగమించిన జూహీ (Juhi Chawla) ఇంకా నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.

 మహేష్ సినిమాలో RRR ఫార్ములా.. అంతకుమించి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Juhi Chawla

Also Read

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

related news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

trending news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

6 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

7 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

8 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

11 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

13 hours ago

latest news

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version