Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » RRR టీమ్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చిన సెంథిల్.. పార్టీకి హాజరైన రామ్ చరణ్… తారక్ ఎక్కడ?

RRR టీమ్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చిన సెంథిల్.. పార్టీకి హాజరైన రామ్ చరణ్… తారక్ ఎక్కడ?

  • April 17, 2023 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR టీమ్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చిన సెంథిల్.. పార్టీకి హాజరైన రామ్ చరణ్… తారక్ ఎక్కడ?

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా ఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇది చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం.

ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడంతో చిత్ర బృందానికి పెద్ద ఎత్తున పార్టీ ఇస్తూ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని సత్కరించగా తాజాగా ఎన్టీఆర్ సైతం సినీ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఇక తాజాగా ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన ప్రముఖ డీవోపీ సెంథిల్ కుమార్ ఆర్ఆర్ఆర్ టీం కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో భాగంగా సెంథిల్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన స్నేహితులు కూడా హాజరయ్యారు.

ఇక ఆర్ఆర్ఆర్ (RRR) ఫ్యామిలీ కూడా ఈ పార్టీలో హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పార్టీలో రాంచరణ్ అట్రాక్షన్ గా నిలిచారు.రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు కీరవాణి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు మంచు మనోజ్ దంపతులతో పాటు లక్ష్మీ ప్రసన్న అడివి శేష్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ పార్టీకి హాజరై సందడి చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ పార్టీకి రాంచరణ్ అటెండ్ అయ్యారు. కానీ తారక్ ఎక్కడ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సెంథిల్ ఇచ్చిన పార్టీకి తారక్ దూరంగా ఉన్నారని చెప్పాలి.అయితే ఈయన ఈ కార్యక్రమానికి రాకపోవడానికి ఒక కారణం ఉంది. ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో తారక్ ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ పార్టీకి హాజరు కాలేకపోయారని తెలుస్తుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #K.K.Senthil Kumar
  • #Producer Natti Kumar
  • #Ram Charan

Also Read

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

9 mins ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

48 mins ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

3 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

18 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

20 hours ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

30 mins ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

2 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

2 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

23 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version