Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shah Rukh Khan: అప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తా.. హాలీవుడ్‌ ఎంట్రీపై స్టార్‌ హీరో కామెంట్స్‌

Shah Rukh Khan: అప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తా.. హాలీవుడ్‌ ఎంట్రీపై స్టార్‌ హీరో కామెంట్స్‌

  • August 17, 2024 / 02:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shah Rukh Khan: అప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తా.. హాలీవుడ్‌ ఎంట్రీపై స్టార్‌ హీరో కామెంట్స్‌

ఒకానొక సమయంలో ఆ హీరో గురించి మాట్లాడుతూ.. సినిమా జనాలు ‘ఇక ఆయన కెరీర్‌ అయిపోయింది’ అని హార్స్‌ కామెంట్‌ చేశారు. దానికి ఓ కారణం కూడా ఉందనుకోండి. ఆయన ఏ సినిమా చేసినా బ్లాక్‌బస్టర్‌ అయ్యే పరిస్థితి నుండి.. మోస్తరు విజయం వచ్చినా చాలు అనే పరిస్థితి వచ్చింది ఆ హీరోకి. అయితే ఆ పరిస్థితి నుండి రెండు భారీ బ్లాక్‌ బస్టర్‌ విజయాలు అందుకుని కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత మంచి విజయం కూడా అందుకున్నాడు.

Shah Rukh Khan:

ఇదంతా ఎవరి గురించి అనేది మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్‌ లాంటివి ఉంటే.. ఆయనే షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) అని చెప్పేస్తాం. గతేడాది హ్యాట్రిక్‌ విజయాలతో మొత్తంగా ఇండియన్‌ సినిమాలో తన సత్తా ఏంటో చాటాడు షారుఖ్‌. అయితే ఆయన హాలీవుడ్‌కి వెళ్తాడు అనే కామెంట్లు ఆ మధ్య వచ్చాయి. తర్వాత ఆగిపోయాయి. ఇప్పుడు వరుస విజయాల జోరు మీదున్నాడు కాబట్టి.. ఇప్పుడు వెళ్తాడేమో అనే చర్చ మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

తాజాగా ఈ ప్రశ్నలకు షారుఖ్‌ ఖాన్‌ క్లారిటీ ఇచ్చేశాడు. కొత్తగా వచ్చిన బాలీవుడ్‌ నటులే హాలీవుడ్‌ వైపు వెళ్తున్నారు.. మరి మూడు దశాబ్దాలకు పైగా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న మీరు ఇప్పటివరకూ హాలీవుడ్‌లో ఎందుకు అడుగుపెట్టలేదు అనే ప్రశ్న మరోసారి ఆయన ముందుకొచ్చింది. ఈసారి భలే ఆన్సర్‌ చెప్పి ఇక ఆ చర్చ జరగకుండా చూసే ప్రయత్నం చేశాడు.

ఇంగ్లిష్‌ సినిమాల్లో నటించాలంటే.. ఆ పాత్ర భారతీయ అభిమానుల్ని మెప్పించేలా ఉండాలి అనేది తన కోరిక అని చెప్పిన షారుఖ్‌ ఖాన్‌.. ఇప్పటివరకు హాలీవుడ్‌లో అడుగుపెట్టాలనే ఆలోచన రాలేదని క్లారిటీ ఇచ్చేశాడు. అయినా ఇంగ్లిష్‌ సినిమాలు చేయాలంటే కొన్ని నియమాలు పెట్టుకున్నాను అని అసలు విషయం చెప్పాడు. ఇంగ్లిషు బాగా మాట్లాడగలను అనిపించినప్పుడే హాలీవుడ్‌ ప్రాజెక్టును అంగీకరిస్తాను అని తేల్చేశాడు. ఆ రోజు ఎప్పుడొస్తుందో చూడాలి.

 ‘గోపాల గోపాల’ లో గోపికా మాత గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hollywood
  • #Shah Rukh Khan

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

17 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

18 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version