Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shakeela: చనిపోయిన డైరెక్టర్ పై షకీలా షాకింగ్ కామెంట్స్!

Shakeela: చనిపోయిన డైరెక్టర్ పై షకీలా షాకింగ్ కామెంట్స్!

  • November 28, 2023 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shakeela: చనిపోయిన డైరెక్టర్ పై షకీలా షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో ఫేమస్ అయినటువంటి నటి షకీలా గురించి పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఈమె తన సహనటి విచిత్రకు మద్దతుగా నిలిచారు. ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో పెట్టే టార్చర్ వల్లే నేను సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాను అంటూ విచిత్ర చేసినటువంటి కామెంట్స్ ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. అయితే ఈమెకు మద్దతుగా నటి షకీలా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ విచిత్రకు నా మద్దతు తెలియజేస్తున్నానని తెలిపారు ఆమెతో పాటు నేను కొన్ని సినిమాలలో కూడా నటించానని అయితే ఆమె మాత్రమే కాకుండా నేను కూడా ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాను అంటూ షకీలా తెలియజేశారు. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ గారు నన్ను కమిట్మెంట్ అడిగారు అంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

విచిత్ర ఒక స్టార్ హీరో అని చెప్పింది కానీ ఏ హీరో తనని గదికి రమ్మన్నారు అనే విషయాలను బయటపెట్టి ఉంటే చాలా బాగుండేదని ఈమె తెలియజేశారు. అయితే ఇవివి సత్యనారాయణ గారి సినిమాలో నేను నటిస్తున్న సమయంలో ఆయన కూడా నన్ను కమిట్మెంట్ అడిగి గదికి రమ్మన్నారని షకీలా తెలియజేశారు. ఇలా తన గదికి వెళ్తే మరొక సినిమాలో అవకాశం ఇస్తానని కూడా తెలిపారు.

ఆయన అలా పిలవగానే ఇప్పుడు చేసిన సినిమాకు (Shakeela )నాకు డబ్బులు ఇచ్చారు సార్ నాకు అది చాలు వేరే సినిమాలో ఛాన్స్ అవసరం లేదు అంటూ నేను ముఖం మీద చెప్పానని షకీలా వెల్లడించారు. ఇప్పుడు ఈ విషయం గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు అడిగినా చెబుతానని ఈమె తెలియజేశారు. షకీలా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో చనిపోయిన డైరెక్టర్ పై అలా మాట్లాడటం మంచిది కాదు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shakeela

Also Read

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

related news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

trending news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

11 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

39 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version