Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..?

క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..?

  • January 18, 2021 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ క్రేజీ వార్త హల్చల్ చేస్తోంది. ఇదే నిజమైతే గనుక సెన్సేషనల్ కాంబినేషన్ ని వెండితెరపై చూసే ఛాన్స్ రాబోతుంది. అసలు విషయంలోకి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలని మెగా హీరోలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ ఛాన్స్ ఎవరికీ రావడం లేదు. ఇప్పుడు రామ్ చరణ్ కి అలాంటి అవకాశం వచ్చినట్లుగా చెబుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించబోతున్నారంటే ఇంకా సెన్సేషనల్ న్యూస్ అవుతుంది.

ఈ కాంబినేషన్ ను సెట్ చేయడానికి ఓ బడా తెలుగు నిర్మాత ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా శంకర్ ఇప్పటికే చరణ్ కు, నిర్మాతకు నేరేషన్ ఇచ్చారని టాక్. ఇంకా పవన్ కళ్యాణ్ తో చర్చించాల్సివుంది. ఆయన ఓకే చెబితే సినిమా సెట్ అయిపోయినట్లేనని చెబుతున్నారు. రామ్ చరణ్ మెయిన్ హీరో అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ పాత్ర కూడా పూర్తి నిడివితో ఉంటుందని సమాచారం. గతంలో శంకర్ రూపొందించిన సినిమాల మాదిరిగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా దీన్ని రూపొందించబోతున్నారని తెలుస్తోంది.

ఎలాంటి గ్రాఫిక్స్ వర్క్ ఉండదు కాబట్టి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం శంకర్ చేయాల్సిన సినిమా ‘ఇండియన్ 2’కి బ్రేక్ పడింది. కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలియదు. ఈలోగా శంకర్ ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాల తరువాత చరణ్ చేసే సినిమా ఇదే కావొచ్చని చెబుతున్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Ram Charan
  • #shankar

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 hour ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

13 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

14 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version